💎 JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
657 views
💥THINK POSITIVE FOR BETTER SOCIETY: 💥2024 లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి,151 నుండి 11 సీట్లుకు ఘోరంగా పడిపోయి , జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ రావడానికి గల ప్రధాన కారణాలు ఇవే:👇🏻👇🏻 💥పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కోసం నీచంగా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసుకున్న భార్యలను, ప్రస్తుతం ఉన్న భార్యను కారులతో పోల్చటం.! 💥ఎక్కడ నాకు పోటీకి వస్తాడో అని లోపల జగన్ మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే భయం ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏక వచనంతో అమర్యాదగా కించపరిచేలా మాట్లాడటం.! 💥పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలు అయినటువంటి సినిమాలపై కొట్టడం, బ్రో ,వకీల్ సాబ్, భీమ్ల నాయక్ లాంటి సినీమా టికెట్స్ రెట్లు 10,15 రూపాయలు పెట్టి, భీమ్లా నాయక్ సినిమా విడుదల అయినప్పుడు అయితే మరీ ఘోరం,ప్రభుత్వ ఉద్యోగులను ధియేటర్ దగ్గర పెట్టీ సినిమాలను జగన్ గారు ఆడనియకుండా చెయ్యడం.! 💥వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విశాఖ నోవాటల్ లో అరెస్ట్ చెయ్యాలని జగన్ గారు చూడటం. పరిపాలన పరంగా, ప్రతి పక్ష పార్టీల పట్ల, నాయకుల పట్ల జగన్ గారు అహంకారంగా ప్రవర్తించడం.!ఇలాంటి సంఘటనలే వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణాలు.! 💥ఇప్పుడూ కూడా 151 నుండి 11 సీట్లుకు ఘోరంగా పడిపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిలో కానీ , వైసీపీ నాయకులు, కార్యకర్తలలో కానీ మార్పు రాకపోతే వచ్చే 2029 ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడిపోతారు.! 💥దమ్ముంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు హుందాగా రాజకీయాలు చెయ్యాలి, ప్రభుత్వ అసమర్థత, తప్పులను ఎండకట్టాలి.అంతే కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలను బాయ్ కాట్ చేస్తాం, నెగిటివ్ గా ప్రచారం చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో, ఆయన్ని ఆరాధించే మాలాంటి అభిమానులు, జన సైనికులు, నాయకులు, వీర మహిళలు దృష్టిలో శత్రువులుగా మిగిలిపోతారు. ఆఖరికి సగటు సామాన్యుడికి కూడా జగన్ & కో అంటే నచ్చరు ఎప్పటికీ.! 💥ఒక్క వారంలో వచ్చి పోయే సినీమా మీద జగన్ & కో బ్యాచ్ దృష్టి పెట్టడం అమాయకత్వం, మూర్ఖత్వమే అవుతుంది.! 💥పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఏదో చేసేద్దాం అనుకుంటే వెంట్రుక కూడా పోదు, అతను ఆకాశం లాంటోడు. ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా ఒకేలా ఉంటాడు.THAT IS POWER STAR PAWAN KALYAN❤️🫶🤙✊ 💥వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు హుందాగా రాజకీయాలు చేసి అంటే ఈ రోజు కూటమి కలిసి పోటీ చేసి ఉండేది కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో జత కట్టేవాడు కాదు.! చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేసే పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారుతో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చెయ్యలేదు? ఏ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ఆర్ గారు కూడా రాజకీయాల్లో బలమైన వ్యక్తి, డబ్బుకు జగన్ గారి దగ్గర కొదవ లేదు.. మరి ఎందుకు కుదరలేదు అంటే.. ఇదిగో ఇలాంటి పనికిమాలిన పనులు వలనే పవన్ కళ్యాణ్ గారు కలిసి రాలేదు.!! 💥చివరిగా ఒక్కమాట జగన్ & కో :వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే, వాళ్ళ పాడి వాళ్ళే శాశ్వతంగా కట్టుకుంటారు. ఇది నగ్న సత్యం.!! ఇకపోతే "11"...... ఆ 11 % మందికి హరి హర వీర మల్లు సినిమా నచ్చలేదు అంటే వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ అయి ఉండవచ్చు.!! హరి హర వీర మల్లు సినిమా చాలా చాలా బాగుంది 100%©®✓❤️🫶👌👌 . . . #BlockbusterHHVM👌🔥 #HariHaraVeeraMallu❤️🔥 #HariHaraVeeraMalluOnJuly24th❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #💥పిఠాపురం రాజకీయం సూపర్💥 #నేటి ఈ సమాజం #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్