ఫాలో అవ్వండి
ఓయ్... పొట్టి
@1377713
1,733
పోస్ట్
5,919
ఫాలోవర్స్
ఓయ్... పొట్టి
433 వీక్షించారు
4 రోజుల క్రితం
పిసినారి అయినప్పుడే తెలుసుంది అన్న వాడికి అన్ని ఎదురు దెబ్బలు తగిలినయో.... #✌️నేటి నా స్టేటస్
ఓయ్... పొట్టి
555 వీక్షించారు
8 రోజుల క్రితం
నేడు జనవరి 12 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తల్లి... రాజమాత జిజియాబాయి గారి జయంతి...❤ భారతదేశం వీరమాతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి , వీరమాత జిజియాబాయి అగ్రగణ్యులు. మరాఠా యోధుల కుటుంబంలో జన్మించిన ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు , హిందు స్వరాజ్య స్థాపనకు యువ శివాజీని ప్రోత్సహించి, ఆ విధంగా 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత అయ్యారు. జిజియాబాయి 1598వ సంవత్సరం, జనవరి 12 నేటి మహారాష్ట్రలోని బుల్ధాన జిల్లాలోని సింద్ ఖేడ్ ప్రాంతంలో జన్మించారు. #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి
ఓయ్... పొట్టి
417 వీక్షించారు
1 నెలల క్రితం
కుదిరితే ఆర్మీలో ఉండు..🪖 లేకుంటే RSS లో ఉండు..🚩 నీ ధర్మాన్ని రక్షించు🔥🚩 అంతేకాని పరమతంలోకి మారకు....🙏🙏 #✌️నేటి నా స్టేటస్ #😇My Status
ఓయ్... పొట్టి
405 వీక్షించారు
1 నెలల క్రితం
ఒకరితో మనం ఎప్పుడూ పోల్చుకోకూడదు...💯 మనం పేదరికంలో కూడా మన మనసుకి మనమే ధనవంతులం కదా... #😇My Status #✌️నేటి నా స్టేటస్
See other profiles for amazing content