తెలంగాణ సాంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న వేల ఆడబిడ్డలంతా మరింత ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరుకుంటూ...
రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
మీ .
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
#🌼9 రోజుల బతుకమ్మ🎉#🎶బతుకమ్మ పాటలు📻#✨సెలబ్రిటీ బతుకమ్మ🌹
పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించే
తెలంగాణ ఆడబిడ్డల పూలపండుగ..
మన బతుకమ్మ వేడుక
తెలంగాణ ఆడబిడ్డలందరికీ
*బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు*
మీ
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
#📜బతుకమ్మ కథలు🪔