ఫాలో అవ్వండి
MANCHOJU
@281713413
1,025
పోస్ట్
2,985
ఫాలోవర్స్
MANCHOJU
426 వీక్షించారు
10 గంటల క్రితం
#🆕Current అప్‌డేట్స్📢 తెలంగాణ మేడారం జాతర సందర్భంగా పిల్లల కోసం పోలీసుల సూచన వీడియో చూడండి.https://youtube.com/shorts/2pWFuzXcnBs?feature=shared
MANCHOJU
555 వీక్షించారు
1 నెలల క్రితం
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారం
MANCHOJU
603 వీక్షించారు
5 నెలల క్రితం
#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ చరిత్ర వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న వర్ధన్నపేట ఎస్.ఐ బి.చందర్. వర్ధన్నపేట మండలం సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రలో గొప్ప వీరుడని వర్ధన్నపేట ఎస్సై బి చందర్ అన్నారు వర్ధన్నపేట మండలం ఇల్లంద l కంఠమహేశ్వర ఆలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వర్ధన్నపేట ఎస్.ఐ చందర్ మాట్లాడుతూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అందరూ కలిసి కట్టుగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు సమ్మెట సురేందర్,సట్ల సూరయ్య,పోశాల వెంకన్న,సమ్మెట యాకయ్య,పెద్దగోని కవిరాజు,విగ్రహ దాతలు సమ్మెట కుమారస్వామి,సమ్మయ్య,సట్ల సమ్మయ్య,సాయిలు,కుమారస్వామి, భిక్షపతి,అనిల్, కత్తి వేణుకుమార్,గడ్డం సమ్మయ్య,సట్ల సూర్యనారాయణ,మోడెం కుమారస్వామి,మడ్డి సుధాకర్,కుమారస్వామి, సమ్మెట సదాశివుడు,కిట్టయ్య,శ్రీరాములు,బూర సంపత్ తదితరులు పాల్గొన్నారు.
See other profiles for amazing content