#🆕Current అప్‌డేట్స్📢 తెలంగాణ మేడారం జాతర సందర్భంగా పిల్లల కోసం పోలీసుల సూచన వీడియో చూడండి.https://youtube.com/shorts/2pWFuzXcnBs?feature=shared
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారం
#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
చరిత్ర వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న
వర్ధన్నపేట ఎస్.ఐ బి.చందర్.
వర్ధన్నపేట మండలం
సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రలో గొప్ప వీరుడని వర్ధన్నపేట ఎస్సై బి చందర్ అన్నారు వర్ధన్నపేట మండలం ఇల్లంద l కంఠమహేశ్వర ఆలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వర్ధన్నపేట ఎస్.ఐ చందర్ మాట్లాడుతూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అందరూ కలిసి కట్టుగా ఉండాలన్నారు
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు సమ్మెట సురేందర్,సట్ల సూరయ్య,పోశాల వెంకన్న,సమ్మెట యాకయ్య,పెద్దగోని కవిరాజు,విగ్రహ దాతలు సమ్మెట కుమారస్వామి,సమ్మయ్య,సట్ల సమ్మయ్య,సాయిలు,కుమారస్వామి, భిక్షపతి,అనిల్, కత్తి వేణుకుమార్,గడ్డం సమ్మయ్య,సట్ల సూర్యనారాయణ,మోడెం కుమారస్వామి,మడ్డి సుధాకర్,కుమారస్వామి, సమ్మెట సదాశివుడు,కిట్టయ్య,శ్రీరాములు,బూర సంపత్ తదితరులు పాల్గొన్నారు.




