BIGTV Live on Instagram: "ప్రయాణికుడిపై బస్సు డ్రైవర్ దాడి | Big Tv తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి) లో ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఒక ప్రయాణికుడిపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుచ్చిలోని పంజాపూర్ సమీపంలో ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణికుడికి, బస్సు సిబ్బందికి మధ్య టికెట్ ధరల (Overcharging) విషయంలో గొడవ మొదలైంది. టికెట్ ధరపై ప్రయాణికుడు నిలదీయడంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ అతడిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ప్రయాణికుడిపై దాడి చేసిన సదరు ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. #trichy #tamilnad #busdriverassault #passengersafety #viralvídeo #viralshort #roadrage #bigtv"
208 likes, 9 comments - bigtv_telugu on January 31, 2026: "ప్రయాణికుడిపై బస్సు డ్రైవర్ దాడి | Big Tv
తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి) లో ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఒక ప్రయాణికుడిపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
తిరుచ్చిలోని పంజాపూర్ సమీపంలో ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణికుడికి, బస్సు సిబ్బందికి మధ్య టికెట్ ధరల (Overcharging) విషయంలో గొడవ మొదలైంది.
టికెట్ ధరపై ప్రయాణికుడు నిలదీయడంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ అతడిపై చేయి చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ప్రయాణికుడిపై దాడి చేసిన సదరు ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
#trichy #tamilnad #busdriverassault
#passengersafety #viralvídeo #viralshort #roadrage #bigtv".