ఫాలో అవ్వండి
ARJUN.37
@arjung37
4,907
పోస్ట్
26,257
ఫాలోవర్స్
ARJUN.37
464 వీక్షించారు
6 రోజుల క్రితం
#తెలంగాణ రాజకీయాలు. #తెలంగాణ రాజకీయాలు💐🎂 #తెలంగాణ రాజకీయాలు #రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ అక్టోబర్‌ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు అక్టోబర్‌ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు పోలింగ్‌ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
See other profiles for amazing content