మార్పు మొదలైంది డబ్బులు కుమ్మరిచ్చి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే రోజులు పోయాయి
నేటి యువత ఎన్నికల పోటీలో పాల్గొంటుంది మక్త మధారం గ్రామ ప్రజలు యువకులు, యువజన సంఘాలు, మహిళ సంఘాలు ఓటర్లు గా సైతం మారి సరైన నాయకుని ఎన్నుకుంటే మంచిది.. 🙏
బోల్గం నరేష్ గౌడ్
మక్త మధారం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గా వస్తున్న ఆశీర్వదించండి 🙏🤝 #✌️నేటి నా స్టేటస్ #😇My Status #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ