ఫాలో అవ్వండి
Naresh Ns
@gulf_naresh
1,891
పోస్ట్
24,501
ఫాలోవర్స్
Naresh Ns
692 వీక్షించారు
27 రోజుల క్రితం
#🌅శుభోదయం రొమాన్స్ అంటే ఏంటి అంటే, సెక్స్ ముందు చేసేది అనే ఆలోచనా ఉంది చాలా మందికి. రొమాన్స్ కి సెక్స్ కి సంబంధం లేదు. సెక్స్ అనేది శారీరక అవసరం. రొమాన్స్ అనేది మానసిక అవసరం. శరీరం కొన్నిసార్లు బలంగా కోరుకుంటుంది, హార్మోన్స్ ఆ టైంలో సెక్స్ కావాలి. కానీ రొమాన్స్ అనేది 99% మంది ఆడవాళ్ళకే దీని అర్థం తెలియదు. మగవారికి అయితే దీని అవసరం లేదు అనే ఫీలింగ్ లో ఉంటారు. రొమాన్స్ అనేది మానసిక, మనసు యొక్క అవసరం. రొమాన్స్ అనేది ఫీల్ గుడ్ మూమెంట్లను ఇచ్చేది. ఫీలింగ్ తెప్పించేది. అలసిన అప్పుడు ఒక మంచి కాఫీ తాగావనుకో, ఎలా ఉంటుంది, మంచి ఫీల్ అనిపిస్తుంది. వర్షం పడేటప్పుడు బజ్జీలు తినాలి అని ఫీలింగ్ అనేది . ఒక మంచి పుస్తకం చదివిన అప్పుడు మనసుకు, నచ్చిన ప్లేసు ఆస్వాదించేటప్పుడు, చలికాలంలో నిద్రమత్తులో ఉదయాన్నే లేవకుండా, అలాగే ముసుగుతన్ని పండుకుని బెడ్ షీట్ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది. ఇలా మనసు యొక్క కొన్ని అవసరాలు ,ఫీలింగ్స్ ఉంటాయి. ఈ రొమాన్స్ కూడా అలాగే ఉంటుంది. మాటలు తో, సరసాలతో, అలకలు ,బుజ్జి గింపులతో, హత్తుకోవడం, కొరకడం, స్పర్శించడం, చూపులతో, పెదాలతో, చేతులతో, వెచ్చని కౌగిలిలో, మత్తెక్కించే గుసగుసలా మాటలు, వెచ్చని శరీరానికి చల్లదనపు స్పర్శ. ఇలా ప్రతి రొమాంటిక్ మూమెంట్ని, శరీరం ఒక ఫీల్ గుడ్ లాగా మనసుకు ఇస్తుంది అన్నమాట. కొన్ని సినిమాలు చూసినప్పుడు, మంచి ఫీల్ గుడ్ మూవీ అంటాం కదా, అలాంటిది అన్నమాట. ఈ రొమాన్స్ అనేది, ఆ అందం మీద ఇష్టం ఉండాలి. ఆరాధన భావన ఉండాలి. పిచ్చి వ్యామోహం ఉండాలి. అతి ప్రేమ ఉండాలి. 99 శాతం మందికి తమ జీవితంలో రొమాన్స్ అనేది జీవితంలో చూసి ఉండరు. (చూసినోల్లు అదృష్టవంతులు.) #😴శుభరాత్రి #💪పాజిటీవ్ స్టోరీస్ #🙏Thank you😊 #😁Hello🙋‍♂️
Naresh Ns
575 వీక్షించారు
1 నెలల క్రితం
#🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬 🔥 తమిళ్ నటుడు విజయ్ సేతుపతి వ్యాఖ్యలు 👇 💬 “నాధూరాం గాడ్సే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీని చంపగలిగాడు కానీ...!! 100 ఏళ్లకు పైగా మన దేశాన్ని ఆక్రమించి, సంపద దోచుకున్న బ్రిటీష్ వెధవలను ఒక్కరినీ కూడా చంపలేదు..! నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే, గాడ్సే మొదటగా బ్రిటీష్ వాళ్లపైనే గన్ తీయాల్సింది కదా?” 🔹 విజయ్ సేతుపతి వ్యాఖ్యల ముఖ్యాంశాలు: 🇮🇳 గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడేనా అని ప్రశ్నించారు ❓ 💰 బ్రిటీష్ రాజు మన సంపదను దోచుకున్నారని గుర్తుచేశారు. ⚖️ నిజమైన దేశప్రేమ ఉంటే, గాడ్సే బ్రిటీష్‌లపై పోరాడాల్సిందని అన్నారు. 😠 గాడ్సే చర్య దేశానికి అవమానం అని సూచించారు. 🎭 ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 🗣️ సారాంశం: విజయ్ సేతుపతి మాటల్లో — > “దేశప్రేమ పేరుతో గాంధీని చంపడం కాదు, దేశాన్ని దోచుకున్నవాళ్లను ఎదుర్కోవడం నిజమైన దేశభక్తి.” 🇮🇳💔 #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢 #📅 చరిత్రలో ఈ రోజు #📰ఈరోజు అప్‌డేట్స్
See other profiles for amazing content