ఫాలో అవ్వండి
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
@k119112597
1,135
పోస్ట్
2,204
ఫాలోవర్స్
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
6.3K వీక్షించారు
4 గంటల క్రితం
*నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు*✊✊ *బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు* రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు, కానీ నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు. *చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం, టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. *ఆలోచించండి*. రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి తీరాలన్న నిబంధన పెడితే, దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి. *25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*. కానీ, ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇవ్వాలి? నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ, భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు? రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు. కాని, మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు. *రైతు తినేది దొంగ సొమ్మా?* *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం. *విద్యలో రాజకీయం 100%* *రాజకీయంలో విద్య 00%* ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో. ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది*. దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు. దేశంలోని ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలకు వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి. అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం. *₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?* *ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?* అందరూ ఆలోచించాలి. మతం గురించి రాజకీయ నాయకులు రెచ్చగొడితే పేద వర్ణ ప్రజలు రెచ్చిపోయి సాటి మనిషిని దూరం పెట్టి, మతంలో మృగాలా మారిపోతున్నారు. కానీ అది రాజకీయ ఎత్తుగడ తెలుసుకోలేకపోతున్నాడు. దయచేసి మన దేశంలోని ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి. #శుభసాయంత్రం మిత్రమా 💐💐 #🌇శుభ సాయంకాలం #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳దేశం అవనీతి రాజకీయ నాయకులతో నా దేశం వెలిగిపోతుంది
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
546 వీక్షించారు
1 రోజుల క్రితం
*లివర్ దెబ్బతినేది ఇందుకేనట.. ఆ ఒక్క పదార్థం యమడేంజర్.. అదేంటంటే..* మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు ఉన్నాయి.. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం.. కానీ, కాలేయం తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది. ఇది శరీరాన్ని శుభ్రపరిచే కర్మాగారంలా పనిచేస్తుంది. లివర్ (కాలేయం) ప్రాథమిక విధులు రక్తాన్ని శుద్ధి చేయడం, విషాన్ని తొలగించడం, పోషకాలను జీర్ణం చేయడంలో సహాయపడటం, శక్తిని నిల్వ చేయడం.. అయితే, నేటి బిజీ జీవితం.. జంక్ ఫుడ్ నిండిన జీవనశైలి కాలేయంపై ముఖ్యంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 2023 డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 2 మిలియన్ల మంది కాలేయ వ్యాధితో మరణిస్తున్నారు. అంటే ప్రతి 25 మరణాలలో ఒకరు కాలేయం దెబ్బతినడం వల్ల మరణిస్తున్నారు. ఈ సంఖ్య యువతలో క్రమంగా పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే సుమారు 4.5 మిలియన్ల మందికి కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారతదేశంలో, ఫ్యాటీ లివర్ – సిర్రోసిస్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో, ఒక అమెరికన్ వైద్యుడు కాలేయ ఆరోగ్యం గురించి హెచ్చరికలు జారీ చేశాడు. కాబట్టి, కాలేయం దెబ్బతినకుండా.. కాలేయ ఆరోగ్యానికి ఎలాంటి పదార్థాలు నివారించాలో తెలుసుకుందాం.. *అమెరికన్ వైద్యుడి హెచ్చరిక* ఈ రోజుల్లో, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అనే వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి మద్యం సేవించడం వల్ల కాదు, సరైన ఆహారం తీసుకోకపోవడం.. జీవనశైలిలో తప్పుడు ప్రభావం చూపుతుంది. అమెరికన్ లివర్ ఫౌండేషన్ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి నలుగురిలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కాలేయంలో కొవ్వు క్రమంగా పేరుకుపోవడానికి కారణమవుతుంది.. దీని వలన లివర్ పనితీరు దెబ్బతింటుంది. చికిత్స చేయకపోతే, ఇది కాలేయ వైఫల్యం లేదా క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పటివరకు, నెయ్యి, వెన్న లేదా మాంసం వంటి భారీ ఆహారాలు కాలేయానికి అత్యంత హానికరం అని ప్రజలు భావించారు. కానీ ప్రఖ్యాత అమెరికన్ ఫంక్షనల్ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ అడ్రియన్ స్నైడర్ వేరే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇటీవలి వీడియోలో, కాలేయానికి అత్యంత ప్రమాదకరమైనది నూనె లేదా మాంసం కాదు, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అని ఆయన వివరించారు. *అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ (HFCS) అంటే ఏమిటి?* HFCS అనేది ఒక రకమైన కృత్రిమ చక్కెర.. దీనిని సాధారణంగా ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలకు తీపి కోసం కలుపుతారు. ఇది ముఖ్యంగా శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, కుకీలు, కేకులు, క్యాండీ, బ్రేక్‌ఫాస్ట్ తృణధాన్యాలు, రెడీమేడ్ సాస్‌లు, జ్యూస్‌లు, ఫ్లేవర్డ్ పెరుగులలో కనిపిస్తుంది. HFCS కాలేయంలో గ్లూకోజ్ కంటే చాలా వేగంగా కొవ్వుగా మారుతుందని డాక్టర్ స్నైడర్ వివరించారు.. ఇది కాలేయాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఫ్రక్టోజ్ అనేది పండ్లు – కూరగాయలలో లభించే సహజ చక్కెర.. కానీ HFCS లేదా ప్యాక్ చేసిన చక్కెర వంటి కృత్రిమ ఫ్రక్టోజ్ హాని కలిగించే చక్కెర. మీరు ఈ రకమైన ఫ్రక్టోజ్‌ను పెద్ద పరిమాణంలో తినేటప్పుడు, అది పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇంకా ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.. కాలేయంలో కొవ్వు నిల్వను కలిగిస్తుంది. కాలేయ వాపు – నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే HFCS కాలేయానికి అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. *కాలేయాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయాలి?* డాక్టర్ స్నైడర్ – అనేక ఇతర ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు మీ కాలేయాన్ని దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీరు కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్, కేకులు, బిస్కెట్లు, క్యాండీలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, రెడీమేడ్ డ్రెస్సింగ్‌లు, చిల్లీ సాస్, టొమాటో సాస్, మితిమీరిన తీపి.. అలాగే. రుచిగల పెరుగును నివారించండి. తాజా పండ్లు – కూరగాయలు తినండి.. తాజా ఇంట్లో తయారుచేసిన భోజనం తినండి. పుష్కలంగా నీరు త్రాగండి. ప్రతిరోజూ కొంత వ్యాయామం చేయండి.. మద్యం – పొగాకుకు దూరంగా ఉండండి... #🍃ఆయుర్వేదం #🩺ఆరోగ్య జాగ్రత్తలు #👩‍⚕️నా డైలీ హెల్త్ కేర్ టిప్స్ #🛡️వరల్డ్ లివర్ డే💐💐 #ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
1.5K వీక్షించారు
2 రోజుల క్రితం
#happy divali to alll ##happy divali😍😍😍 😂😂😂😂😂😂😂😂 ఒక గౌరవనీయులైన మాస్టర్ గారు రిటైర్ అయ్యారు. 🎓 ఆయన భార్యతో కలిసి భోపాల్‌లోని ఒక ఫ్లాట్‌లో నివసించేవారు.🏠😉 దసరా సందర్భంగా ఊరికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.💥🔥🔥🔥 వెళ్లే ముందు మాస్టర్ గారు ఆలోచించారు — “మన లేనప్పుడు ఏమైనా దొంగ లోపలికి వస్తే, అల్మారాలు పగలగొట్టి బోల్డంత గజిబిజి చేస్తాడేమో, ఎందుకంటే ఇంట్లో డబ్బులేమీ లేవు కదా!” 😅 అందుకే ఆయన ఇంటిని పాడవకుండా కాపాడటానికి ₹1000 టేబుల్‌పై పెట్టారు.💸 ఆ డబ్బులతో పాటు ఒక లేఖ వ్రాశారు — 📝 --- "ప్రియమైన అజ్ఞాత దొంగ గారికి, మీరు నా ఇంట్లోకి చొరబడటానికి తీసుకున్న శ్రమకు హృదయపూర్వక అభినందనలు! 🥰🥰🥰 కానీ దురదృష్టవశాత్తూ నేను మధ్యతరగతి వాడిని, పెన్షన్ మీదే జీవనం సాగిస్తున్నాను. 😅 అందువల్ల పెద్దగా ఏమీలేవు ఇక్కడ. మీ శ్రమ, మీ విలువైన సమయం వృథా అయిందని నాకు సిగ్గేస్తోంది. 😔 కాబట్టి మీ కాళ్ల ధూళికి గౌరవంగా ఈ చిన్న మొత్తాన్ని స్వీకరించండి దయచేసి. 🙏 ఇంకా మీ వ్యాపారంలో (దొంగతనంలో 😜) విజయవంతం కావడానికి కొన్ని సూచనలు ఇస్తున్నాను👇" --- మాస్టర్ గారి "సలహాలు" ఇలా ఉన్నాయి: 😂👇 8వ అంతస్తులో – ఒక భ్రష్ట రాజకీయ మంత్రిగారు ఉంటారు 💼💰 7వ అంతస్తులో – పేరున్న బయ్యమాన్ ప్రాపర్టీ డీలర్ 🏢 6వ అంతస్తులో – సహకార బ్యాంక్ చైర్మన్ 🏦 5వ అంతస్తులో – పెద్ద పరిశ్రమదారుడు 🏭 4వ అంతస్తులో – ప్రసిద్ధ న్యాయవాది ⚖️ 3వ అంతస్తులో – అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు 😏💍💵 “వారి దగ్గర బంగారం, నగదు కొండంత ఉంటుంది. మీ ‘బిజినెస్ సక్సెస్’ వారిని అసలు ఇబ్బంది పెట్టదు! ఎందుకంటే వారు పోలీసులకు ఫిర్యాదు చేయరు!” 😂😂😂 --- దసరా తర్వాత మాస్టర్ గారు తిరిగి వచ్చాక, టేబుల్‌పై ఒక పెద్ద బ్యాగ్ కనిపించింది. 🎒😲 దానిలో ₹10 లక్షలు కాష్! 💸💸💸 మరియు ఒక లేఖ — --- "గురూజీ 🙏, మీ మార్గదర్శకత్వానికి మరియు బోధనలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు! 👏👏 మీ సలహా అనుసరించి నా మిషన్ విజయవంతమైంది! 😄 ఈ చిన్న మొత్తాన్ని ధన్యవాదంగా వదిలి వెళ్తున్నాను. ఇక ముందు కూడా మీ ఆశీస్సులు, సూచనలు నాకు లభించాలని కోరుకుంటున్నాను... మీ శిష్యుడు – దొంగ 😄😄" --- 😂😂😂 మాస్టర్ గారు చదివి నవ్వుతూ అన్నారు — “అయ్యో, నేను రిటైరయ్యానని అనుకున్నా కానీ, ఇంకా టీచింగ్ కొనసాగుతూనే ఉంది!” 📚🤣💥 మిత్రులందరికీ *దీపావళి*🎉 శుభాకాంక్షలు 🎼🎊 😂😂😂😂😂😂😂😂
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
391 వీక్షించారు
2 రోజుల క్రితం
స్త్రీ యోని: తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు స్త్రీ శరీరంలో యోని ఒక అద్భుతమైన మరియు అత్యంత ముఖ్యమైన భాగం. అయినప్పటికీ, దీని గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలామంది సంకోచిస్తారు, ఇది అనవసరమైన సిగ్గు మరియు అపోహలకు దారి తీస్తుంది. యోని అనేది శరీరంలో ఒక సహజమైన భాగం, దాని గురించి చర్చించడం తప్పేమీ కాదు. వాస్తవానికి, దీని గొప్పదనం, ఆరోగ్యం మరియు దాని పనితీరు గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ సృష్టి ముందుకు సాగడానికి, యోని మరియు దానిని కలిగి ఉన్న స్త్రీలు అత్యవసరం. అందుకే స్త్రీని జగత్తును నడిపించే శక్తి స్వరూపంగా పూజిస్తారు. స్త్రీ యోని గురించి చాలా మందికి తెలియని మరియు తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి: 1. క్లిటోరిస్ (యోని శీర్షం) - ఆనంద కేంద్రం యోని భాగంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో క్లిటోరిస్ (యోని శీర్షం) ఒకటి. దీని ముఖ్య ఉద్దేశం కేవలం లైంగిక ఆనందాన్ని కలిగించడం. ఇది అత్యంత సున్నితమైన భాగం. ఇందులో సుమారు 8,000 నాడులు ఉంటాయి, ఇవి లైంగిక ఉద్దీపన సమయంలో స్త్రీకి భావప్రాప్తి కలగడానికి ప్రధాన కారణం. 2. కన్నెపొర (హైమెన్) - అపోహలు వద్దు కన్నెపొర గురించి చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా, 'వర్జినిటీ' (కన్యత్వం)కు కన్నెపొరకు ఎలాంటి సంబంధం లేదు. కన్నెపొర చిరిగిపోవడం వలన కన్యత్వం కోల్పోయినట్లు కాదు. లైంగిక సంబంధం లేకుండా కూడా, క్రీడలలో పాల్గొన్నప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు కింద పడినప్పుడు, లేదా వేగంగా పరిగెత్తినప్పుడు కూడా ఇది చిరిగిపోవచ్చు. కొంతమంది సాంప్రదాయవాద సమాజం మొదటి సంభోగం తర్వాత రక్తస్రావం కాకపోతే స్త్రీ కన్య కాదని నిర్ధారిస్తుంది, కానీ ఇది పూర్తిగా అపోహ. ఈ రక్తస్రావం జరగకపోవడానికి అనేక సహజ కారణాలు ఉండవచ్చు. కన్యత్వం అనేది కేవలం శారీరక అంశం కాదు; అది అంతకు మించి ఉన్న వ్యక్తిగత ఎంపిక. వివాహం తర్వాత ఇద్దరూ పరస్పర గౌరవంతో, స్నేహితులుగా జీవించడం ముఖ్యం. 3. భావప్రాప్తి - కేవలం ఒక భాగం కాదు స్త్రీకి భావప్రాప్తి కలగడానికి కేవలం ఒకే భాగం మాత్రమే కారణం కాదు. స్త్రీలోని ప్రతి అంగం, ఆమె హావభావాలు, స్పర్శకు ప్రతిస్పందన ఇందుకు దోహదపడతాయి. కొంతమంది అనుకున్నట్లు కేవలం 'జీ స్పాట్' ద్వారా మాత్రమే భావప్రాప్తి కలగదు. కేవలం 25%-35% మంది మహిళలు మాత్రమే జీ స్పాట్ ద్వారా సంతృప్తి పొందుతారు. యోనిలోని కదలికలతో పాటు, శరీరంలోని ఇతర భాగాలను సున్నితంగా స్పృశించడం ద్వారా కూడా భావప్రాప్తిని పొందవచ్చు. ఆలింగనం (కౌగిలి), ముద్దులు, ఛాతి స్పర్శ వంటి అనేక అంశాలు స్త్రీ-పురుషుల కలయికను మరింత మధురంగా మారుస్తాయి. 4. లూబ్రికేషన్ (సహజ ద్రవం) లైంగిక చర్యలో పాల్గొనేటప్పుడు, అంగం సులువుగా లోపలికి వెళ్లడానికి యోని సహజంగా లూబ్రికేషన్ (తేమ)ను అందిస్తుంది. వీటినే యోని స్రావాలు అంటారు. యోని చుట్టూ ఉండే గ్రంథులు ఈ లూబ్రికేషన్‌ను అందిస్తాయి. ఈ ప్రక్రియను ట్రాన్సుడేషన్ అంటారు. స్త్రీలలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ విడుదల కావడం వల్ల శృంగారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతారు. అండం విడుదలకు కూడా ఈస్ట్రోజెన్ సహకరిస్తుంది. 5. ప్రసవం తర్వాత మార్పులు ప్రసవం తర్వాత యోనిలో కొన్ని మార్పులు సహజంగా జరుగుతాయి, కానీ సెక్స్ జీవితంపై వాటి ప్రభావం చాలా తక్కువగా లేదా తాత్కాలికంగా ఉంటుంది. సాధారణ ప్రసవం జరిగినప్పుడు, బిడ్డ బయటికి రావడానికి వీలుగా యోని మార్గం తాత్కాలికంగా పెద్దదిగా అవుతుంది. అయినప్పటికీ, దీని స్థితిస్థాపకత (సాగే స్వభావం) కారణంగా కొంతకాలం తర్వాత సాధారణ స్థితికి వస్తుంది. సిజేరియన్ (ఆపరేషన్) ద్వారా బిడ్డను బయటికి తీసినప్పుడు యోని గోడలలో ఎటువంటి మార్పులూ ఏర్పడవు. శిశువు జననం సమయంలో యోని మార్గం అపారమైన నొప్పిని భరించి, బిడ్డ జననానికి తోడ్పడుతుంది. యోని రబ్బరు స్ప్రింగ్ లాగా సాగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతి నెల జరిగే ఋతు చక్రం వల్ల యోని ఎల్లప్పుడూ గట్టిపడే స్వభావాన్ని (టోన్) కలిగి ఉంటుంది. గౌరవం యొక్క అవసరం ప్రతి స్త్రీ యోని ప్రత్యేకంగా మరియు భిన్నంగా ఉంటుంది. స్త్రీకి లభించిన ఈ అద్భుతమైన వరాన్ని అగౌరవపరచడం లేదా అపహాస్యం చేయడం సరికాదు. యోని పనితీరు, దాని సృష్టి ధర్మం తెలిసినవారు దానిని ఎప్పుడూ అగౌరవపరచరు. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది మన జన్మస్థానం గురించి. స్త్రీ యోని లేకపోతే ఈ సృష్టిలో మానవజాతికి ఉనికి లేదు. ఈ భాగం గురించి సిగ్గుపడటం మానేసి, దాని ఆరోగ్యం, శుభ్రత మరియు అద్భుతమైన పనితీరు గురించి అవగాహన పెంచుకోవడం అత్యంత అవసరం. #శుభసాయంత్రం #శుభసాయంత్రం మిత్రమా 💐💐 ఈ మెసేజ్ చూసిన వాళ్ళు ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు..ఈ మెసేజ్ పెట్టడం కారణం సమాజం కోసం ఒక అవగాహనా కోసం మాత్రమే పెట్టిన
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
428 వీక్షించారు
7 రోజుల క్రితం
మై షేర్ చాట్ ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ మెసేజ్ చూసిన వాళ్ళు అందరు ఈ మెసేజ్ గురించి నా గురించి తప్పుగా అనుకోవద్దు....🙏🙏🙏స్త్రీ #యోని గురించి స్త్రీ పురుషులు ఇరువురు తెలుసుకోవాల్సిన ముఖ్యవిషయాలు.... స్త్రీ యోని గురించి ఇండియా ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు, గట్టిగా ఎవరితో చర్చించరు కూడా ఎందుకు? సిగ్గుగా అనిపించేలా ఏముంది? యోని గురించి మాట్లాడటం తప్పేమీ కాదు మరియు శరీరంలో ఇదొక భాగం మాత్రమే. యోని గురించి మాట్లాడుకోవటం చాలా గొప్పనైన విషయంగా చెప్పవచ్చు, ఎందుకంటే దీని గురించి కనుగొనవలసిన నిజాలు ఇంకా ఉన్నాయి అవును యోని గురించి చాలా విషయాలు మనలో చాలా మందికి తెలియదు మరియు వీటి గురించి మీకు ఎవరు చెప్పరు... ఎవరి యోనిని వారు ఇష్టపడుతారు. దాంట్లో తప్పు ఏమి లేదు. ప్రతి మహిళ యోని, ఎవరికీ వారివి భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటాయి... ఈ సృష్టి ముందుకు నడవడానికి, యోని కావాలి. దానిని కలిగిన ఆడవాళ్ళు కావాలి. అందుకే ఆడవారిని ఈ జగత్తును నడిపించే శక్తి రూపంగా పూజిస్తారు. దానికి కారణం యోని అలాంటి యోని గురించి, మహిళలకు కూడా పూర్తిగా తెలీదు. అలాగే అసలు తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి ఆ రహస్యాలు అవి మీకోసం 1. యోని #శీర్షం : యోనిలో అత్యంత ముఖ్యమైన భాగం, క్లిటోరిస్ (యోని శీర్షం). సెక్స్ చేసేటప్పుడు మీకు భావప్రాప్తి కలగడానికి ఇదే కారణం. ఇందులో 8000 నరాలు ఉంటాయి. ఇది అత్యంత సున్నితంగా ఉంటుంది. దీని మీద జరిగే రాపిడి వలనే మీకు భావప్రాప్తి కలుగుతుంది. 2. #కన్నెపొర: మన అందరికి తెలిసినవిధంగా, కన్నెపొరకు వర్జినిటీ(కన్యత్వం)కీ ఏ విధమైన సంబంధం లేదు. కన్నె పోర చినిగిపోవడం వలన కన్నెత్వం పోయినట్టు కాదు. కన్యత్వం కేవలం సెక్స్ లో పాల్గొన్నప్పుడు మాత్రమే కాదు, ఏదైనా ఆటలు ఆడినప్పుడు సైకిల్ తొక్కుతూ కిందపడినప్పుడు వేగంగా పెరిగెటినపుడు స్త్రీ లో అతివేడి ఉన్నప్పుడు కూడా కన్నెపొర చినిగిపోతుంది. దానిని అర్థం చేసుకోలేని కొంతమంది ఛాందస వాద సమాజం స్త్రీ యోని నుండి రక్తం రాకపోతే ఆమె కన్నె కాదు అనే నిర్ధారణకు వచ్చేస్తుంది.... కానీ ఒక్కటి అర్థం చేసుకోవాలి పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత మాత్రం జంట ఇద్దరూ కలిసి మిత్రులుగా జీవితం సాగించాలి.... 3. #భావప్రాప్తి: భావ ప్రాప్తికి స్త్రీ లోని ప్రతి అంగం ఉపయోగ పడుతుంది అన్ని ఆవయవాలు,హావభావాలతో స్త్రీలు పురుషడుకి మత్తెకించ గలదు. కోట్ల సంపద ఉన్న స్త్రీతో రతి చేయనివానికి మోక్షం లభించదు. కమి కాలేనివాడు మోక్షగామి కాలేదు అనేది నానుడి... అణువు అణువు అనువైనదే. అందరు అనుకునేటట్టు కేవలం యోని వలన అనగా జీ స్పాట్ ద్యారా మాత్రమే భావప్రాప్తి కలగదు. కేవలం 25%-35% మంది మహిళలు మాత్రమే యోని లోని జీ స్పాట్ ద్వారా భావప్రాప్తిని పొందుతారు. జీ స్పాట్ ప్రతి స్త్రీకి 2.5 అగులలో లోపు యోని పైభాగంలో ఉంటుంది. యోనిలోని కదలికల ద్యారా మాత్రమే కాకుండా, శరీరంలోని వివిధ భాగాలలో స్పర్శ ద్వారా కూడా భావప్రాప్తిని పొందవచ్చు. ఆలిగనం (కోగిలి), ఛుభనం (ముద్దు), ఎద ఛుభనం ఇలా అనేక రకాల కారకాలు స్త్రీ, పురుషుల కలయిక మధురంగా జరగటానికి సహకరిస్తాయి. 4. #లూబ్రికేషన్: సెక్స్ లో పొల్గొనేటప్పుడు, అంగం సులువుగా లోపలి వెళ్ళడానికి అవసరమైన లూబ్రికేషన్ను యోని అందిస్తుంది.. వీటినే యోని శ్రావాలు అంటారు. యోని చుట్టూ ఉండే ప్రోస్టేట్ గ్లాండ్స్, లూబ్రికేషన్ ను అందిస్తాయి. ఈ ప్రోసెస్ ను ట్రాన్సుడేషన్ అంటారు. #స్త్రీ కి ఇస్ట్రోజెన్ అనే హౌర్మోన్ విడుదల కావటం ద్యారా స్త్రీ శృంగారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తుంది. తెల్లటి జిగట వంటి పదార్థం దీనికి సహకారాన్ని అందిస్తుంది. అండం విడుదలకు ఇస్ట్రోజన్ సహకరిస్తుంది. 5. #ప్రసవం తరువాత: ప్రసవం తరువాత యోనిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మాములు ప్రసవం జరిగినపుడు మాత్రమే గర్భాశయ ద్వారం కొంచెం పెద్దవుతుంది కానీ సెక్స్ లో కానీ సెక్స్ కోరికలలో కానీ ఎలాంటి మార్పు రాదు. ఆపరేషన్ ద్యారా పొట్ట కోసి బిడ్డను బయటకు తీసినపుడు మాత్రం యోని గోడలలో ఎలాంటి మార్పులు ఏర్పడవు. మీరు అనుభవించే సెక్స్ లో కూడా ప్రసవం తరువాత మార్పు ఉండదు. శిశువు జననం సమయంలో యోని మార్గం తల్లి గర్భాశయం నుండి బాహ్య ప్రపంచంలోనికి త్రోవ చూపిస్తుంది. ఈ సమయంలో యోని యొక్క స్థితిస్తాపకత మూలంగా సాధారణ సమయంలో కంటే 200 నుండి 300 వందల డేసిబెల్స్ నొప్పిని భరించి,ఎన్నో రెట్లు అధికంగా సాగి యోని ద్వారా శిశువు జననానికి తోడ్పడుతుంది. ఈ సమయంలో స్త్రీ యోని వొలెక్కనైజషన్ అంటే సాగె స్వభావాన్ని కలిగి ఉంటుంది దీనినే రబ్బరు స్పింగ్ విధానం అంటారు. అలాగే యోని చెట్టుకు వేసిన మొగ్గ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతి నెల జరిగే ఋతు క్రమం వల్ల యోని ఏల్లపుడు గట్టిపడే స్వభవాన్ని కలిగి ఉంటుంది. ఇది తెలియని చాలా మంది పురుష పుంగవలు చెత్త మాటలు స్త్రీ యోనిపైన మాట్లాడుతూ జోకులు వేస్తుంటారు. అవి ఏలాంటివి అంటే అది బావిరా, చేరువురా, సముద్రం రా అనే వెకిలి మాటలు అలా మాట్లాడే వాళ్ళుకు పురుష అంగం సమస్యలతో ఉండటం వలన అది కప్పి పుచుకోడానికి వారు స్త్రీ యోని పైన అసభ్య కరమైన మాటలు మాట్లాడుతుంటారు అని నాన్నడి. ఇందులో ఇంకో విచిత్రం ఏమిటంటే ప్రపంచంలో 200 పైగా దేశాలు ఉన్న ఏక్కడా స్త్రీ యోని పైన అసభ్యకరంగా మాట్లాడరు. ఒక్క భారతదేశం లో తప్ప స్త్రీ యోని ఒక్క పనితీరు సృష్టి ధర్మం తెలిసిన వారెవరు స్త్రీ యోనిపై అసభ్య కర మాటలు మాట్లాడరు. వారికి తెలుసు మనం మాట్లాడుతున్నది మన జన్మస్థానం గురించి అని. చివరిగా ఒక్క మాట స్త్రీ యోని లేకపోతే మనుషులకే కాదు దేవుడికి కూడా జనంనం లేదు ఇది తెలియని కామంథపు కుక్కలు రేప్ లు చేస్తూ తమ కామ వాంఛను పైశాచికంగా తీర్చుకుంటూ ఆనందిస్తాయి.. #🏋️‍♀️హెల్త్ టిప్స్ #🤸‍♂️వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ #🏋️‍♀️ఫిట్నెస్ #🔊తెలుగు చాట్‌రూమ్😍
See other profiles for amazing content