ఫాలో అవ్వండి
KING 777
@king7778393
9,724
పోస్ట్
6,806
ఫాలోవర్స్
KING 777
525 వీక్షించారు
13 గంటల క్రితం
#📰జాతీయం/అంతర్జాతీయం #🪔హ్యాపీ దీపావళి🧨 #🎉దీపావళి స్టేటస్🧨 #🌍నా తెలంగాణ #🇮🇳 మన దేశ సంస్కృతి జిల్లా ప్రయాణికులకు భక్తులకు తెలియజేయునది తేదీ 03.11. 2025 రోజున జగిత్యాల నుండి అరుణాచలం కు ప్రత్యేక బస్సులు జగిత్యాల డిపో నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి ప్రత్యేక బస్సు కాణిపాకం వినాయక దర్శనం వేలూరు బంగారు లక్ష్మీదేవి,05.11.2025 కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షణ జోగులాంబ ఆలయాల దర్శనం కై ప్రత్యేక బస్సు నడపబడుచున్నది కావున భక్తులు ఇట్టి అవకాశం ఉపయోగించుకోగలరని కోరుచున్నాము . ఇట్లు కే కల్పన డిపో మేనేజర్ జగిత్యాల Ph:90149 58854,7382848338, 9640205944 పెద్దలకు :4800/- పిల్లలకు :3610/-
KING 777
14.9K వీక్షించారు
3 రోజుల క్రితం
#📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 కార్డుపై ఉండే 10 అంకెల సంఖ్యకు అర్థం ఏంటి? పాన్ కార్డుపై 10 అంకెల ఆల్ఫాన్యూమరికల్ కోడ్ ఉంటుంది. ఇందులో మొదటి 3 లెటర్స్ పాన్ కార్డు సిరీసు సూచిస్తాయి. నాలుగో లెటర్ టాక్స్ పేయర్ కేటగిరీని సూచిస్తుంది. 'P' అని ఉంటే కార్డు ఒక వ్యక్తిది అని, 'C' అని ఉంటే కంపెనీదని అర్థం. ఐదో అక్షరం పాన్ హోల్డర్ చివరి పేరు/ ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. తర్వాతి నాలుగు నంబర్లు 0001 నుంచి 9999లోని సంఖ్యలు. చివరి లెటర్ను చెక్ డిజిట్ అంటారు
See other profiles for amazing content