రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా?
TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ఒక వ్యక్తి రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైన పత్రాలు చూపించాలి. లేదంటే నగదును సీజ్ చేస్తారు.
ప్రారంభించారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు
తనిఖీల సమయంలో డాక్యుమెంట్స్ చూపలేకపోతే తర్వాత సమర్పించినా డబ్బును తిరిగిస్తారు. రూల్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
#📰సెప్టెంబర్ 30th అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్