ఫాలో అవ్వండి
Mallesh Yengani
@malleshyengani
326
పోస్ట్
342
ఫాలోవర్స్
Mallesh Yengani
1.3K వీక్షించారు
1 నెలల క్రితం
ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నాయకుడు, పేద ప్రజల ఆరాధ్య దైవం, డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేత స్మృతికి ఘన నివాళులు.. #ysr
Mallesh Yengani
504 వీక్షించారు
2 నెలల క్రితం
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.. #GaneshChaturthi2025 #Ganesha #VinayakaChaturthi #Ganeshotsav2025 #🙏హ్యాపీ వినాయక చవితి🎉
Mallesh Yengani
674 వీక్షించారు
2 నెలల క్రితం
ఆధునిక ప్రపంచ కాన్వాస్ పై… అద్భుత భారత భవితను చిత్రించిన… విజనరీ లీడర్ మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి. #కాంగ్రెస్ #💐రాజీవ్ గాంధీ జయంతి🎊
Mallesh Yengani
1.1K వీక్షించారు
2 నెలల క్రితం
‘ఓట్‌ చోరీ’పై తాడో పేడో తేల్చుకునేందుకు నేటి నుంచి రాహుల్ గాంధీ గారి ‘ఓట్‌ అధికార్‌’ యాత్ర.. సెప్టెంబరు 1 వరకు మొత్తం 16 రోజలు, 20 జిల్లాల్లో యాత్ర.. తొలిరోజు యాత్రలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ గారితో కలిసి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ సహా ఇండియా కూటమి నేతలు పాల్గొంటారు.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలవనున్న యాత్ర.. #RahulGandhi #VoterAdhikarYatra #Bihar #VoteChori #rahul gandhi #రాహుల్ గాంధీ 🖐️ #Rahul Gandhi Congress #కాంగ్రెస్
Mallesh Yengani
487 వీక్షించారు
2 నెలల క్రితం
సంతోషాలకు, అనుబంధాలకు కలయిక అయిన ఈ రాఖీ పండుగ, సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమను మరింత దృఢం చేసి, అందరి జీవితాల్లో విజయాలు, ఆనందాలు నింపాలని ఆశిస్తూ, ❤️ మీకు మీ కుటుంబ సభ్యులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💫🏵️  #HappyRakshaBandhan #Happyrakshabandhan2025 #🌸హ్యాపీ రక్షాబంధన్💖
Mallesh Yengani
612 వీక్షించారు
2 నెలల క్రితం
తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగా ధరిస్తూ, ప్రతి విద్యార్థిలో ఆశయాన్ని నింపిన ఆచార్యుడు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను💐💐💐. #ProfessorJayashankar #ప్రో. జయశంకర్ సర్ జయంతి
Mallesh Yengani
545 వీక్షించారు
2 నెలల క్రితం
42% బీసీ రిజర్వేషన్లకై కాంగ్రెస్ పోరుబాట "ఛలో ఢిల్లీ" #BCReservation #Telangana #RevanthReddy #PrajaPrabhutwam #congressparty
See other profiles for amazing content