ఫాలో అవ్వండి
B V R K Raju
@raj21vsp
415
పోస్ట్
220
ఫాలోవర్స్
B V R K Raju
627 వీక్షించారు
1 రోజుల క్రితం
#📺 బిగ్బాస్ (సీరియల్) 👁️ తోటి కంటాస్టెంట్లు టాస్కుల్లోకి తీసుకున్న తీసుకోకపోయినా మనసులో ఎటువంటి కల్మషం లేని ఏకైక వ్యక్తి "సంజన గల్రానీ". #📺 బిగ్బాస్ (తనూజ బయాస్డ్ షో) 👁️
B V R K Raju
696 వీక్షించారు
2 రోజుల క్రితం
#📺 బిగ్బాస్ (సీరియల్) 👁️ సంజన ప్రేక్షకులకు వినోదం పంచటం కోసం టాస్క్ ఇచ్చిన - ఇవ్వకపోయిన ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే కంటెంట్ క్రియేటర్ అయినది. #📺 బిగ్బాస్ (తనూజ బయాస్డ్ షో) 👁️
B V R K Raju
570 వీక్షించారు
3 రోజుల క్రితం
#📺 బిగ్బాస్ (సీరియల్) 👁️ 2015 లో మారథాన్‌లో 104 గంటలు సైక్లింగ్ చేసి సంజన గల్రానీ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. #📺 బిగ్బాస్ (తనూజ బయాస్డ్ షో) 👁️
B V R K Raju
537 వీక్షించారు
3 రోజుల క్రితం
#📺 బిగ్బాస్ (సీరియల్) 👁️ పోటీలో ఉండే ప్రత్యర్థి మన బంధువు అయిన పోటీపడే తీరాలి, వెనకడుగు వేయకూడదు. పోటీతత్వం ఉండాలి. #📺 బిగ్బాస్ (తనూజ బయాస్డ్ షో) 👁️
B V R K Raju
452 వీక్షించారు
5 రోజుల క్రితం
#📺 బిగ్బాస్ (సీరియల్) 👁️ తనూజ తప్పు చేస్తే స్మూత్ గా తిడతారు. అదే, మిగతావాళ్లు తప్పు చేస్తే స్ట్రాంగ్ గా తిడతారు. ఈ డిఫరెన్స్ ఎందుకు? #📺 బిగ్బాస్ (తనూజ బయాస్డ్ షో) 👁️
B V R K Raju
563 వీక్షించారు
7 రోజుల క్రితం
#📺 బిగ్బాస్ (సీరియల్) 👁️ ఒక టాస్కులో సంజన ని ఇమ్మానుయేల్ పట్టుకొని పడేసి మరీ ఆపుతాడు. సంజన ఎంతలా విడిపించుకోవాలని ప్రయత్నించిన ఇమ్మానుయేల్ వదలకుండా పట్టుకుంటాడు. #📺 బిగ్బాస్ (తనూజ బయాస్డ్ షో) 👁️
B V R K Raju
577 వీక్షించారు
9 రోజుల క్రితం
#📺 బిగ్బాస్ (తెలుగు) 👁️ భరణి ప్లేసులో టవర్ అయితే పూర్తి కాలేదు కానీ కేవలం రెండు ఇటుకలు ప్రక్క - ప్రక్కనే పడి ఉన్నాయి. శ్రీజ ప్లేసులో టవర్ అయితే పూర్తి అయినది కానీ భరణి కాలుతో తోయటం వలన కొద్దిగా ప్రక్కకు జరిగి ఉన్నది. #📺 బిగ్బాస్ (సీరియల్ డ్రామా షో) 👁️
B V R K Raju
517 వీక్షించారు
10 రోజుల క్రితం
#👉 సమాజం 👈 కొందరు త్యాగాలు - సహాయాలు చేసి చెప్పిన దానికల్లా తల ఊపుతూ కుక్కిన పేనులా పడి ఉండాలని భావిస్తారు. #🙏 నా దేశ గొప్పతనం 🙏
See other profiles for amazing content