ఫాలో అవ్వండి
Rishi Priya
@rishipriyaa
31,023
పోస్ట్
8,677
ఫాలోవర్స్
Rishi Priya
576 వీక్షించారు
😟🌾 పొగాకు రైతుల ఆవేదన - వైయస్ జగన్‌కు వినతిపత్రం అందజేసిన రైతులు.. పార్లమెంట్‌లో అంశం లేవనెత్తుతాం అని హామీ ఇచ్చిన వైయస్ జగన్..!! 🏛️📢 #TheAndhraVoice #AndhraPradesh #YSRCPForFarmers #TDPAntiFarmers # #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
Rishi Priya
518 వీక్షించారు
పాదయాత్ర ప్రారంభించి ఒకటిన్నర సంవత్సరం పూర్తిగా ప్రజల్లోనే ఉంటాను. 150 పైన నియోజకవర్గాల్లో తిరుగుతూ, ప్రజల ఉప్పెనను చూపిస్తూ, ప్రజా సమస్యలను లేవనెత్తి చంద్రబాబును కడిగేస్తూ ముందుకు పోతుంటాం. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #YSJaganPadayatra # #📰ఆంధ్రా వాయిస్ #ysjagan #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
Rishi Priya
574 వీక్షించారు
తాడేపల్లి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం హాజరైన భీమవరం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ చినమిల్లి వెంకటరాయుడు, పలువురు నాయకులు. # #ysjagan #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు
See other profiles for amazing content