Magic Share BannerEpisodic Banner

మన సంప్రదాయాలు సమాచారం

12K Posts • 16M views
Ravi Talluri
6K views • 8 days ago
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* *_శుక్రవారం అక్టోబర్ 30 2026_* *_శ్రీ పరాభవనామ సంవత్సరం_* *_దక్షిణాయనం శరదృతువు_* *_ఆశ్వయుజమాసం బహుళపక్షమి_* *_తిథి: పంచమి రా 11.41వరకు తదుపరి షష్ఠి_* *_వారం: శుక్రవారం (భృగువాసరే)_* *_నక్షత్రం:మృగశిర మ 01.52వరకు తదుపరి ఆరుద్ర_* *_యోగం: శివం రా 02.05వరకు తదుపరి సిద్దం_* *_కరణం: కౌలువ మ 12.55 వరకు తదుపరి తైతుల రా 11.41వరకు ఆ తదుపరి గరిజ_* *_వర్జ్యం : రా 09.38-11.07వరకు_* *_దుర్ముహూర్తం:ఉ 08.29-09.16మరల మ 12.21-01.07వరకు_* *_అమృతకాలం: ఉ శే 07.08మరల రా 02.49-04.18వరకు_* *_రాహుకాలం:ఉ 10.30-12.00_* *_యమగండం/కేతుకాలం: మ 03.00-04.30_* *_సూర్యరాశి: తుల_* *_చంద్రరాశి: మిథునం_* *_సూర్యోదయం: 06.00_* *_సూర్యాస్తమయం: 05.29_* *_లక్ష్మీ కటాక్ష సిద్దిరస్తు_* *_సర్వేజనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవతు ఓం శాంతి శాంతి శాంతిః_* *_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
54 shares