Ravi Talluri
6K views • 8 days ago
*_ఓం శ్రీ గురుభ్యోనమః_*
*_శుక్రవారం అక్టోబర్ 30 2026_*
*_శ్రీ పరాభవనామ సంవత్సరం_*
*_దక్షిణాయనం శరదృతువు_*
*_ఆశ్వయుజమాసం బహుళపక్షమి_*
*_తిథి: పంచమి రా 11.41వరకు తదుపరి షష్ఠి_*
*_వారం: శుక్రవారం (భృగువాసరే)_*
*_నక్షత్రం:మృగశిర మ 01.52వరకు తదుపరి ఆరుద్ర_*
*_యోగం: శివం రా 02.05వరకు తదుపరి సిద్దం_*
*_కరణం: కౌలువ మ 12.55 వరకు తదుపరి తైతుల రా 11.41వరకు ఆ తదుపరి గరిజ_*
*_వర్జ్యం : రా 09.38-11.07వరకు_*
*_దుర్ముహూర్తం:ఉ 08.29-09.16మరల మ 12.21-01.07వరకు_*
*_అమృతకాలం: ఉ శే 07.08మరల రా 02.49-04.18వరకు_*
*_రాహుకాలం:ఉ 10.30-12.00_*
*_యమగండం/కేతుకాలం: మ 03.00-04.30_*
*_సూర్యరాశి: తుల_*
*_చంద్రరాశి: మిథునం_*
*_సూర్యోదయం: 06.00_*
*_సూర్యాస్తమయం: 05.29_*
*_లక్ష్మీ కటాక్ష సిద్దిరస్తు_*
*_సర్వేజనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవతు ఓం శాంతి శాంతి శాంతిః_*
*_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
54 shares