Gudapati Naresh
1K views • 1 months ago
#సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #మురుగన్ కి హరో హర..! #వేళునికి హరో హర..!
#శుభోదయం శుభ మంగళవారం ఓం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః
#ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః
#ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
మంగళవారం, అక్టోబర్ 6, 2026
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం- వర్ష ఋతువు*
*భాద్రపద మాసం - బహుళ పక్షం*
తిథి : *ఏకాదశి* రా1.00 వరకు
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *ఆశ్రేష* రా11.45 వరకు
యోగం : *సిద్ధం* ఉ9.52 వరకు
కరణం *బవ* మ2.00 వరకు
తదుపరి *బాలువ* రా1.00 వరకు
వర్జ్యం : *మ1.09 - 2.40*
దుర్ముహూర్తము : *ఉ8.16 - 9.03*
మరల *రా10.36 - 11.24*
అమృతకాలం : *రా10.14 - 11.45*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: కన్య || చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.54 || సూర్యాస్తమయం:
5.47
👉 *సర్వఏకాదశి*
సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
34 shares

