Gudapati Naresh
1K views • 1 months ago
#సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #మురుగన్ కి హరో హర..! #వేళునికి హరో హర..! #శుభోదయం శుభ మంగళవారం ఓం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః #ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః #ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐 మంగళవారం, అక్టోబర్ 6, 2026 *శ్రీ పరాభవ నామ సంవత్సరం* *దక్షిణాయనం- వర్ష ఋతువు* *భాద్రపద మాసం - బహుళ పక్షం* తిథి : *ఏకాదశి* రా1.00 వరకు వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం : *ఆశ్రేష* రా11.45 వరకు యోగం : *సిద్ధం* ఉ9.52 వరకు కరణం *బవ* మ2.00 వరకు తదుపరి *బాలువ* రా1.00 వరకు వర్జ్యం : *మ1.09 - 2.40* దుర్ముహూర్తము : *ఉ8.16 - 9.03* మరల *రా10.36 - 11.24* అమృతకాలం : *రా10.14 - 11.45* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి: కన్య || చంద్రరాశి: కర్కాటకం సూర్యోదయం: 5.54 || సూర్యాస్తమయం: 5.47 👉 *సర్వఏకాదశి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏 *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_*
34 shares