ShareChat
click to see wallet page
search
*🛐 ప్రార్ధన 🛐* కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; 2కోరింథీయులకు 5:17. 🙇‍♂️🙇‍♂️🙇‍♂️...కృపగల తండ్రి కృపాసత్యసంపూర్ణుడా కృపామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్ఠమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన సమయమంతయు మమ్ములను నీ రెక్కల నీడలో దాచి క్షేమముగా భద్రపరచి కాపాడిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య ఈ గడియలో నీ బిడ్డలమైన మమ్ములనందరిని జ్ఞాపకం చేసుకొని మీ గాయపడిన హస్తాలతో ముట్టి ప్రతి హృదయమును దర్శించండి వారి మనస్సును నూతన పరచుము దేవా. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు మాపై నీ కృపా అనుగ్రహము దయచేయుము ప్రభువా. "కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;" 2కోరింథీయులకు 5:17. అన్న వచనము ప్రకారం నిన్ను ఆశ్రయించిన మా అందరి జీవితాలలో జరిగించండి ప్రభువా నూతన సృష్టిగా మమ్ములను మలచండి దేవా. గతంలోని మేము జీవించిన మా పాత స్వభావమును తీసివేసి ఈ నూతన సంవత్సరంలో నూతన మనస్సును స్వభావమును నూతన హృదయమును అనుగ్రహించండి యేసయ్య. నూతన సృష్టిగా మార్చండి. ఆత్మీయంగా మా జీవితాలను నీ వాక్యంతో కట్టుకొని వాక్యానుసారంగా జీవించే కృప ఇవ్వండి. క్రీస్తుయేసునకు కలిగిన ఇట్టి మనస్సు మీరును కలిగియుండుడి, అని పరిశుద్ధగ్రంధము సెలవిస్తుంది దేవా. నీ మనస్సును మేము తెలుసుకొనుటకు నీ మనస్సును ఎరుగుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. నీ మనస్సును ఎరిగి దిన దినము వృద్ధిపొందుతూ నూతన సృష్టిగా మార్చబడుటకు నీ కృపతో మమ్మును నింపి నడిపించమని, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధించి పొందుకున్నాము పరమతండ్రి ఆమేన్. *🤝🏻 దేవుని పనివాడు.* ప్రార్ధన ఫొటోస్ కొరకు వాట్సప్ లో మెసేజ్ చేయండి 9573770951. #prayer #💖నా యేసయ్య ప్రేమ #యేసయ్య #teluguchristian #Happynewyear 😃🎉🎊 @యేసుక్రీస్తు అందరికి ప్రభువు
prayer - dవడైననుక్రీస్తినందన్నయెదరుమెదు Sdrid ஞரீ5 నతేనేసీద్టి 2sjuodonnej5) 5.17. మతేవిగతించెను రదిగో క్రొత్తయెను కృపగల తండ్రి కృపాసత్యసంపూర్ణుడా కృపామయుడా; మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి గడిచిన సమయమంతయు మమ్ములను నీ రెక్కల నీడలో దాచి  క్షేమముగా భద్రపరచి కాపాడిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం: యేసయ్య  ఈ గడియలో నీ బిడ్దలమైన మమ్ములనందరిని ದನು5ನಿ &ಿ జ్ఞాపకం గాయపడిన హస్తాలతో ముట్టి ప్రతి హృదయమును దర్శించండి వారి మనస్సును నూతన పరచుము దేవా ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్పాదాలు మాపై నీ కృపా అనుగ్రహము దయచేయుము ప్రభువా "కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను; క్రొత్త వాయెను;" 2కోరింథీయులకు 5:17 అన్న వచనము ప్రకారం ఇదిగో నిన్ను ఆశ్రయించిన మా అందరి జీవితాలలో జరిగించండి ప్రభువా నూతన సృష్టిగా మమ్ములను మలచండి దేవా గతంలోని మేము జీవించిన మా పాత స్వభావమును తీసివేసి ఈ నూతన సంవత్సరంలో నూతన మనస్సును . స్పభావమును నూతన హృదయమును అనుగ్రహించండి యేసయ్య నూతన  సృష్టిగా మార్చండి ఆత్మీయంగా మా జీవితాలను నీ వాక్యంతో కట్టుకొని వాక్యానుసారంగా జీవించే కృప ఇవ్వండి క్రీస్తుయేసునకు కలిగిన ఇట్టి ಮನನ್ಸು మీరును కలిగియుండుడి అని పరిశుద్ధగ్రంధము సెలవిస్తుంది దేవా: నీ మనస్సును మేము తెలుసుకొనుటకు నీ మనస్సును ఎరుగుటకు మాకు సహాయం చేయండి ప్రభువా నీ మనస్సును ఎరిగి దిన దినము వృద్ధిపొందుతూ నూతన సృష్టిగా మార్చబడుటకు నీ కృపతో మమ్మును నింపి నడిపించమని; మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధించి పొందుకున్నాము పరమతండ్రి Gమేన్ మీప్రార్థనఅవసరతలకు దేవుని పనివాడు 9573770951 dవడైననుక్రీస్తినందన్నయెదరుమెదు Sdrid ஞரீ5 నతేనేసీద్టి 2sjuodonnej5) 5.17. మతేవిగతించెను రదిగో క్రొత్తయెను కృపగల తండ్రి కృపాసత్యసంపూర్ణుడా కృపామయుడా; మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి గడిచిన సమయమంతయు మమ్ములను నీ రెక్కల నీడలో దాచి  క్షేమముగా భద్రపరచి కాపాడిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం: యేసయ్య  ఈ గడియలో నీ బిడ్దలమైన మమ్ములనందరిని ದನು5ನಿ &ಿ జ్ఞాపకం గాయపడిన హస్తాలతో ముట్టి ప్రతి హృదయమును దర్శించండి వారి మనస్సును నూతన పరచుము దేవా ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్పాదాలు మాపై నీ కృపా అనుగ్రహము దయచేయుము ప్రభువా "కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను; క్రొత్త వాయెను;" 2కోరింథీయులకు 5:17 అన్న వచనము ప్రకారం ఇదిగో నిన్ను ఆశ్రయించిన మా అందరి జీవితాలలో జరిగించండి ప్రభువా నూతన సృష్టిగా మమ్ములను మలచండి దేవా గతంలోని మేము జీవించిన మా పాత స్వభావమును తీసివేసి ఈ నూతన సంవత్సరంలో నూతన మనస్సును . స్పభావమును నూతన హృదయమును అనుగ్రహించండి యేసయ్య నూతన  సృష్టిగా మార్చండి ఆత్మీయంగా మా జీవితాలను నీ వాక్యంతో కట్టుకొని వాక్యానుసారంగా జీవించే కృప ఇవ్వండి క్రీస్తుయేసునకు కలిగిన ఇట్టి ಮನನ್ಸು మీరును కలిగియుండుడి అని పరిశుద్ధగ్రంధము సెలవిస్తుంది దేవా: నీ మనస్సును మేము తెలుసుకొనుటకు నీ మనస్సును ఎరుగుటకు మాకు సహాయం చేయండి ప్రభువా నీ మనస్సును ఎరిగి దిన దినము వృద్ధిపొందుతూ నూతన సృష్టిగా మార్చబడుటకు నీ కృపతో మమ్మును నింపి నడిపించమని; మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధించి పొందుకున్నాము పరమతండ్రి Gమేన్ మీప్రార్థనఅవసరతలకు దేవుని పనివాడు 9573770951 - ShareChat