*విమానం ప్రమాదం.. పైలట్ల చివరి మాటలు ఇవే..*
* మహారాష్ట్రలోని బారామతిలో నిన్న జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చివరి క్షణంలో ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు ‘ఓహ్ షి**’ అన్నట్లు తెలిసిందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. విమానం క్రాష్ అయ్యే ముందు నియంత్రణ కోల్పోయినట్లు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డు అయింది. ఈ ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు. #latestnews #news #sharechat


