ShareChat
click to see wallet page
search
#భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? సంతానం తప్పక కలుగుతుందా? #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు *భీష్మాష్టమి* మాఘ శుక్ల అష్టమిని భీష్మాష్టమని పద్మ పురాణంలో వివరంగా చెప్పబడివున్నది. *'మాఘే మాసి సితాష్ట్యమాం సతిలం భీష్మతర్పణం* *శ్రాద్ధంచ యే నరాఃకుర్యుఃతేస్యుః సంతతి భాగినః* మాఘ శుద్ధ అష్టమినాడు నువ్వులతో భీష్మునికి తర్పణం వదిలి శ్రాద్ధము చేసిన వారికి సంతానము కలుగును. అదేవిధంగా వారికి ఆ సంవత్సరం చేసిన పాపం నశించును. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మునకు తిల తర్పణం చేసి, అన్నదానం చేయవలెను. *వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ* *అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే* *వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ* *అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే* ఈ అర్ఘ్య తర్పణ మంత్రములతో శ్రాద్ధం చేసి అన్నదానం చేసినచో ఈప్సితార్థ(కోరుకున్నది) సిద్ది కలుగును. అనగా కోరుకున్నది సిద్ధించును. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? సంతానం తప్పక కలుగుతుందా? - ఆధ్యార్ిి ఆసందం ಭಿವತಿದ್ದಃ మాఘ శుక్ల అష్టమిని భీష్మృాృష్టమని పద్మమ పురాణంలో వివరంగా చెప్పబడివున్నది: భీష్క' 'మాఘే మాసి సితాష్ట్యమాం సతిలం తర్పణం నరాఃకుర్యుఃతేస్యుః సంతతి భాగినః శరాదంచ యే శుద్ధ అష్టమినాడు నువ్వులతో భీష్మునికి తర్పణం వదిలి శ్రాద్ధము చేసిన వారికి మాఘ సంతానము కలుగును అదేవిధంగా వారికి ఆ సంవత్సరం చేసిన పాపం నశించును మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మునకు తిల తర్పణం చేసి; అన్నదానం చేయవలెను వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్శమణే శంతనోరాత్మజాయచ వసూనామవతారాయ ಭನ್ನಾ ` ಯ ಆಬಾಲ ಬನ್ಯಾ ವಾಲಣ್  06 దదామి ఖ్యం అర్ధ్య తర్పణ మంత్రములతో శ్రాద్ధం చేసి అన్నదానం చేసినచో ఈ ఈప్పసితార్థ(కోరుకున్నది) సిద్ది కలుగును అనగా కోరుకున్నది సిద్ధించును FO0 Daily Wish Telugu 0+91 9700 722 711 ఆధ్యార్ిి ఆసందం ಭಿವತಿದ್ದಃ మాఘ శుక్ల అష్టమిని భీష్మృాృష్టమని పద్మమ పురాణంలో వివరంగా చెప్పబడివున్నది: భీష్క' 'మాఘే మాసి సితాష్ట్యమాం సతిలం తర్పణం నరాఃకుర్యుఃతేస్యుః సంతతి భాగినః శరాదంచ యే శుద్ధ అష్టమినాడు నువ్వులతో భీష్మునికి తర్పణం వదిలి శ్రాద్ధము చేసిన వారికి మాఘ సంతానము కలుగును అదేవిధంగా వారికి ఆ సంవత్సరం చేసిన పాపం నశించును మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మునకు తిల తర్పణం చేసి; అన్నదానం చేయవలెను వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్శమణే శంతనోరాత్మజాయచ వసూనామవతారాయ ಭನ್ನಾ ` ಯ ಆಬಾಲ ಬನ್ಯಾ ವಾಲಣ್  06 దదామి ఖ్యం అర్ధ్య తర్పణ మంత్రములతో శ్రాద్ధం చేసి అన్నదానం చేసినచో ఈ ఈప్పసితార్థ(కోరుకున్నది) సిద్ది కలుగును అనగా కోరుకున్నది సిద్ధించును FO0 Daily Wish Telugu 0+91 9700 722 711 - ShareChat