ShareChat
click to see wallet page
search
టాటా స్టీల్ చెస్ ఇండియా వివాదం & విజయాలు ప్రగ్గు vs వెస్లీ సో గేమ్‌లో ప్రగ్గు క్లాక్ 1 సెకన్లు మిగిలి పాన్ పుష్ చేసి, ప్రమోషన్ పీస్ లేక అర్బిటర్‌ని పిలిచాడు. వెస్లీ సో డ్రా ప్రతిపాదించి గేమ్ డ్రా అయింది. సో: “నేనే డ్రా సూచించాను, అర్బిటర్లు తప్పు చేయలేదు” అని వివరించాడు. నిహాల్ సరిన్ ఓపెన్ ర్యాపిడ్ టైటిల్ గెలిచి, తన తాతకు (చెస్ గురువు) డెడికేట్ చేశాడు. ఆనంద్ 2వ స్థానం. లాగ్నో విమెన్స్ టైటిల్. #chess #news #champions #sharechat
sharechat - (7e (7e - ShareChat