ShareChat
click to see wallet page
search
26/01/2026: భీష్మాష్టమి ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అందురు. ఇక్కడ అందరికి ఒక సంశయం వచ్చును. తర్పణాదులు తండ్రి లేని వారికి మనకు ఎందుకు? అని. కానీ ధర్మ శాస్త్రం చెప్పింది భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే. అది ప్రతి ఒక్కరి కర్తవ్యం. రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు త్యజింపబడుతుంది. ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది. #🙏భీష్మాష్టమి శుభాకాంక్షలు #దేవుళ్ళ స్టేటస్ #🙏🏻భక్తి సమాచారం😲 #ఓం నమో నారాయణాయ #🌅శుభోదయం
🙏భీష్మాష్టమి శుభాకాంక్షలు - మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు: భీష్మ పఆమపుడు మోక్షప్రాప్తిని పొందిన పగ్వదినము నేడు భీష్ముడికి తగ్గణం సమగ్సిస్లే సంతాన ";50! గలగునంగగి గి గా సాపటి ధీరర్టయి శుభాsuడక్షల] శ్రీన్ససింహ సేవా వాహిని మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు: భీష్మ పఆమపుడు మోక్షప్రాప్తిని పొందిన పగ్వదినము నేడు భీష్ముడికి తగ్గణం సమగ్సిస్లే సంతాన ";50! గలగునంగగి గి గా సాపటి ధీరర్టయి శుభాsuడక్షల] శ్రీన్ససింహ సేవా వాహిని - ShareChat