Gudapati Naresh
634 views • 1 days ago
#🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺
#🙏 ఓం నమో భగవతే వాసుదేవ
#🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏
#విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏
#💖జై శ్రీ రాధాకృష్ణ 💖
----------------------------------- *🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️*
----------------------------------- *శనివారం,నవంబర్7,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరదృతువు* *ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం*
*తిథి:త్రయోదశి:ఉ10.29వరకు*
*వారం:శనివారం* *(స్థిరవాసరే)*
*నక్షత్రం:చిత్ర:పూర్తి*
*యోగం:ప్రీతి:తె4.39వరకు*
*కరణం:వణిజ:ఉ10.29వరకు* *తదుపరి:భద్ర;రా10.32వరకు*
*వర్జ్యం:మ1.47 - 3.26*
*దుర్ముహూర్తము:ఉ6.04 - 7.34*
*అమృతకాలం:రా11.37 - 1.16*
*రాహుకాలం:ఉ9.00 - 10.30*
*యమగండ/కేతుకాలం: మ1.30 - 3.00*
*సూర్యరాశి: తుల: చంద్రరాశి: కన్య:*
*సూర్యోదయం:6.04: సూర్యాస్తమయం:5.25*
--------------------------- 👉 *మాస శివరాత్రి*
----------------------------- *సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు*
------------------------------ *గోమాతను పూజించండి*
*గోమాతను సంరక్షించండి*
-------------------------------
12 shares