👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
13K views • 1 days ago
* మహాలక్ష్మికి వట్టివేళ్ళు ప్రీతికరం *
వట్టి వేరు సకల సౌభాగ్యలను యిస్తుంది.వట్టి వేరు సువాసనలు వెదజల్లే చోట్ల మహాలక్ష్మీ నివాసముంటుంది. పసుపు , కుంకుమ, చందనం, వంటి సువాసన వెదజల్లే ద్రవ్యాలన్నీ మహాలక్ష్మి పూజకి యోగ్యమైనవే. దేవి అనుగ్రహంతో , సకలసౌభాగ్యాలు మనకు కలిగించే, ద్రవ్యం వెట్టి వేరు. జీవితంలో విజయాలు కలిగించే, వేరు యిది. మంచి సువాసన వెదజల్లే యీ వట్టి వేరు పూజకి ఉపయోగించే విధానం.
1. చెయ్యంత వట్టి వేరు తెచ్చి పూజా గదిలో అమర్చుతేనే మంచి ప్రకంపనలు కలుగుతాయి.
2. ఒక చిన్న కప్పులో నీరు పోసి అందులో వట్టి వేరు నిమ్మపండు వేసి , పూజా గదిలో అమర్చుకుంటే లక్ష్మీ దేవి సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది. (నిమ్మపండు మాత్రం మారుస్తూ వుండాలి.) ఇందువలన ఋణబాధలు వుండవు . సంపదలు వృధ్ధి చెందుతాయి.
3.వట్టి వేరుతో చేసిన, వేంకటేశ్వరుని, వినాయకుని ఇతర దైవాల రూపాలను పూజా గదిలో అమర్చి పూజలు చేస్తే ఉన్నతమైన శుభఫలితాలు కలుగుతాయి.
4.నవరాత్రి, వరలక్ష్మీ పూజలు గృహంలో జరిపే విశేష పూజలకి, కళ్యాణాలలో వట్టి వేరుతో చేసిన దైవ మూర్తులను అందరికీ వినియోగించినందు వలన మనకి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి.
#శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #లక్ష్మీదేవి
143 shares