Gudapati Naresh
531 views • 18 hours ago
#🙏 శ్రీ దుర్గా దేవి
#🌹🙏శ్రీ దుర్గా దేవి ఆశీస్సులు🌹🙏
#జై... అమ్మా భవాని.... జై దుర్గా భవాని..... 🙏🙏
#శుక్రవారం# శుభోదయం #మిత్రులందరికీ#
# శ్రీ లక్ష్మిదేవి # శ్రీ మహ లక్ష్మిదేవి#⚛️⚛️
లక్ష్మీదేవి#⚛️
#శ్రీ మహా లక్ష్మి దేవి 🙏
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం,నవంబర్.6,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం
తిథి:ద్వాదశి ఉ10.56 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:హస్త తె5.36 వరకు
యోగం:వైధృతి ఉ7.22 వరకు తదుపరి విష్కంభం తె5.51 వరకు
కరణం:తైతుల ఉ10.56 వరకు
తదుపరి గరజి రా10.43 వరకు
వర్జ్యం:మ1.56 - 3.32
దుర్ముహూర్తము:ఉ8.19 - 9.05
మరల మ12.06 - 12.51
అమృతకాలం:రా11.34 - 1.10
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం:5.25
ధనత్రయోదశి
శ్రీ ధన్వంతరీ జయంతి
శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
15 shares