Satya Vadapalli
768 views • 1 months ago
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం,సెప్టెంబర్.25,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:చతుర్దశి రా10.05 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:శతభిషం ఉ11.23 వరకు
యోగం:శూలం మ3.58 వరకు
కరణం:గరజి ఉ9.55 వరకు మరల వణిజ రా10.05 వరకు
వర్జ్యం:సా5.58 - 7.36
దుర్ముహూర్తము:ఉ8.16 - 9.04
మరల మ12.16 - 1.04
అమృతకాలం:తె3.49 - 5.28
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం: 5.52
సూర్యాస్తమయం:5.56
అనంత పద్మనాభ వ్రతం
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
#🌅శుభోదయం #దేవుళ్ళ స్టేటస్ #🙏🏻భక్తి సమాచారం😲 #🕉️ అనంత పద్మనాభ స్వామి 🙏 #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏
19 shares