Gudapati Naresh
2K views • 9 days ago
#🔱 శ్రీ దుర్గా దేవి 🕉 #🙏జై దుర్గ భవాని🙏 #🙏విజయవాడ కనకదుర్గమ్మ తల్లి 🙏 #శుక్రవారం# శుభోదయం #మిత్రులందరికీ# # శ్రీ లక్ష్మిదేవి # శ్రీ మహ లక్ష్మిదేవి#⚛️⚛️ లక్ష్మీదేవి#⚛️ #శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 --------------------------------- *🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️* ------------------------------- *శుక్రవారం,అక్టోబర్30,2026* *శ్రీ పరాభవ నామ సంవత్సరం* *దక్షిణాయనం - శరదృతువు* *ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం* *తిథి:పంచమి:రా11.41వరకు* *వారం:శుక్రవారం* *(భృగువాసరే)* *నక్షత్రం:మృగశిర:మ1.52వరకు* *యోగం;శివం:రా2.05వరకు* *కరణం:కౌలువ:మ12.54వరకు* *తదుపరి:తైతుల:రా11.41వరకు వర్జ్యం:రా9.38 - 11.07* *దుర్ముహూర్తము:ఉ8.18 - 9.03* *మరల:మ12.06 - 12.52* *అమృతకాలం:ఉ7.08 వరకు* *మరల:రా2.49 - 4.18* *రాహుకాలం:ఉ10.30 - 12.00* *యమగండ/కేతుకాలం: మ3.00 - 4.30* *సూర్యరాశి:తుల: చంద్రరాశి:మిథునం:* *సూర్యోదయం:6.00: సూర్యాస్తమయం:5.29:* ------------------------------------- *సర్వేజనా సుఖినో భవంతు* *శుభమస్తు* ------------------------------------ *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ----------------------------------
39 shares