👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
848 views • 1 months ago
ప్రేమ అంటే ఏమిటి?
-------------------
మనం అందరి వద్దా ఏవోక
ముసుగులు వేసుకుంటాం.. కానీ ఒక్కరి
దగ్గర మాత్రం ఆ ముసుగు తీసేయగలం.
అదే ప్రేమ.
1. ప్రేమ కోరిక కాదు, భరోసా
కోరిక అంటే - "నువ్వు నాకు కావాలి".
ప్రేమ అంటే - "నువ్వు ఎలా ఉన్నా
నీకు నేను ఉన్నాను".
2. ప్రేమలో 3 Layers ఉంటాయి:
ఇష్టం: నీతో ఉంటే బాగుంది అనిపించడం
అనుబంధం: నీవు లేకపోతే ఏదో లోటుగా
దిగులుగా అనిపించడం
ప్రేమ: నీ సంతోషమే నా సంతోషం అయిపోవడం
3. నిజమైన ప్రేమకి Test ఏంటో తెలుసా?
నువ్వు ఏ మనిషిని మార్చాలని చూడవు.
ఏ మనిషి నీకోసం మారాలని కూడా కోరవు.
ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించడం. దాన్నే
acceptance అంటారు.
చివరిగా ఒక్క మాటలో:
ప్రేమ అంటే ఒకరిని పొందడం కాదు,
ఒకరిలో మనల్ని మనం పోగొట్టుకోవడం.*
ఒకే మాటలో చెప్పాలంటే
ఎవరి presenceలో ఉన్నపుడు
ఏ భయము లేని భరోసా ఉందొ..
అక్కడ ప్రేమ ఉందని అర్ధం ❤️
తల్లి గర్భంలో శిశువు వున్నంత హాయిగా...
పుట్టాక కూడా తల్లిఒడిలో బిడ్డ ఉన్నంత
నిశ్చింతగా..దైవ భావనలో లేదా గొప్ప
గురువుసమక్షంలో కలిగేది కూడా ఇలాటి
నిశ్చింత, ప్రేమాలే .
కృష్ణుని ప్రేమతత్వంలో కూడా ఉన్నది ఇదే
అతని సమక్షంలో స్నేహితుడు ఐనా,
ప్రేయసి ఐనా, భక్తుడైనా, మరెవరైనా
వారికి కలిగిన ఫీల్.. ఇదే..
ఏ భయము లేని భరోసా!.
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
#💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status #❤️ లవ్❤️ #true love
16 shares