Ripunjay
549 views • 3 days ago
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 బుధవారం,నవంబర్.4,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం తిథి:దశమి మ1.12 వరకు వారం:బుధవారం(సౌమ్యవాసరే) నక్షత్రం:మఖ ఉ6.32 వరకు మరల పుబ్బ తె5.53 వరకు యోగం:బ్రహ్మం ఉ11.38 వరకు కరణం:భద్ర మ1.12 వరకు తదుపరి బవ రా12.32 వరకు వర్జ్యం:మ2.18 - 3.52 దుర్ముహూర్తము:ఉ11.22 - 12.07 అమృతకాలం:రా11.38 - 1.12 రాహుకాలం:ఉ12.00 - 1.30 యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00 సూర్యరాశి:తుల చంద్రరాశి:సింహం సూర్యోదయం:6.04 సూర్యాస్తమయం:5.26 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #🛕అయోధ్య రామ మందిరం🙏 #🪔శ్రావణ మాసం #🙏 గురుమహిమ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #🔱శివ భజన🥁
11 shares