Degala Samson
710 views • 29 days ago
చలో రామగుండం ✊ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రామగుండంలో “సింగరేణి కార్మిక గర్జన” భారీ బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ✨ వేలాదిగా తరలి వెళదాం.. 💪 కార్మిక గర్జనను విజయవంతం చేద్దాం! 🗓️ తేదీ: అక్టోబర్ 14 #BRS పార్టీ సోషల్ మీడియా
11 shares