#సరస్వతి దేవి #శ్రీ సరస్వతీ దేవి💐🎂 #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #📚 సరస్వతీ దేవి 🙏 #🙏హ్యాపీ నవరాత్రి💮 శ్రీ శారదా నవరాత్ర్యాంతర్గత మూలానక్షత్ర శ్రీసరస్వతీ పూజాదినోత్సవ పర్వదిన శుభాకాంక్షలు చ.(సరస్వతీ) కరముల వీణ, పుస్తకము,కాంతులు జిందుచు నక్షమాలయున్, చిరియును,కంకణంబులును,చెన్నుగ దాల్చదె శ్వేతవస్త్రముల్; మెరిసెడు స్వర్ణభూషలును, మిన్నగునల్లని వేణి శోభితన్, సరసమతిన్ సదా మదిని శాస్త్రవిధానము గొల్తు శారదన్!🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
21 shares