Ravi Talluri
4K views • 16 days ago
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* *_గురువారం అక్టోబర్ 22 2026_* *_శ్రీ పరాభవనామ సంవత్సరం_* *_దక్షిణాయనం శరదృతువు_* *_ఆశ్వయుజమాసం శుక్లపక్షమి_* *_తిథి: ఏకాదశి ఉ 11.20వరకు తదుపరి ద్వాదశి_* *_వారం: గురువారం (బృహస్పతివాసరే)_* *_నక్షత్రం:శతభిషం సా 06.44వరకు తదుపరి పూర్వాభాద్ర_* *_యోగం: వృద్ది రా 10.46వరకు తదుపరి ధృవం_* *_కరణం: భద్ర ఉ 11.20 వరకు తదుపరి బవ రా 11.31వరకు ఆ తదుపరి బాలువ_* *_వర్జ్యం : రా 01.21-03.00_* *_దుర్ముహూర్తం:ఉ 10.01-10.48 మరల మ 02.40-03.27వరకు_* *_అమృతకాలం: ఉ 11.09-12.50వరకు_* *_రాహుకాలం:మ 01.30-03.00_* *_యమగండం/కేతుకాలం: ఉ 06.00-07.30_* *_సూర్యరాశి: తుల_* *_చంద్రరాశి: కుంభం_* *_సూర్యోదయం: 05.57_* *_సూర్యాస్తమయం: 05.34_* *_ఓం నమో సాయినాథాయనమహ_* *_సర్వేజనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవతు ఓం శాంతి శాంతి శాంతిః_* *_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
122 shares