🦋లావణ్యరాజ్ క్రియేషన్స్🦋
603 views • 21 days ago
📢తెలంగాణలో మగపిల్లలపై లైంగిక దాడుల కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి! ⚠️
2026 తొలి 9 నెలల్లోనే బాలురపై లైంగిక దాడులకు సంబంధించి 62 పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం.
పరువు, భయం కారణంగా బయటకు రాని ఘటనలు మరెన్నో ఉండొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల భద్రత మనందరి బాధ్యత. మౌనం కాదు.. రక్షణ ముఖ్యం!
#📣క్రైమ్ అప్డేట్స్🚨 #బ్రేకింగ్ న్యూస్ #👉నేరాలు - ఘోరాలు🚨 #పిల్లల పెంపకం👨👩👧👦 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
9 shares