Satya Vadapalli
667 views • 7 days ago
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం,అక్టోబర్.31,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం
తిథి:షష్ఠి రా9.17 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:ఆర్ద్ర మ12.04 వరకు
యోగం:సిద్ధం ఉ10.58 వరకు
కరణం:గరజి ఉ10.30 వరకు
తదుపరి వణిజ రా9.17 వరకు
వర్జ్యం : *రా11.19 - 12.49*
దుర్ముహూర్తము:ఉ6.01 - 7.32
అమృతకాలం:లేదు
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30-3.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.00
సూర్యాస్తమయం: 5.29
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
#🙏🏻శనివారం భక్తి స్పెషల్ #దేవుళ్ళ స్టేటస్ #🙏🏻భక్తి సమాచారం😲 #🌅శుభోదయం #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏
20 shares