విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పై ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఫైర్ 🔥
#DevineniAvinash #NTRDistrict
#Vijayawadaeast
#🟢వై.యస్.జగన్ #✌️నేటి నా స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😇My Status
#🙏🏻గోవిందా గోవిందా🛕 లోకరక్షకుడు నాలోననే వున్నాడిదే
నాకు నభయములిచ్చి నన్ను గాచుమ
శ్రీకాంతు డీతడే నాచిత్తములొ మలసీని
దాకొని శుభములెల్లా దానే వొసగును....
ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🙏🙏🙏 #✌️నేటి నా స్టేటస్ #😇My Status #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🟢వై.యస్.జగన్
వైయస్ జగన్ గారి పాలనలో మా విజయవాడ ఎంతో అభివృద్ధి చెందింది... ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు 🔥
#DevineniAvinash #YSJaganMohanReddy #Vijayawadaeast #NTRDistrict #🟢వై.యస్.జగన్ #✌️నేటి నా స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😇My Status
#🏹దసరా శుభాకాంక్షలు🎉 చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే విజయదశమి. ఈ పర్వదినాన ఆ విజయ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని, మంచి ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ.. అందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #ysrcpntrdistpresident #Vijayawadaeast #dussehra #vijayadashami #HappyNavaratri #navaratri2025 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🟢వై.యస్.జగన్ #🌺హ్యాపీ దుర్గాష్టమి🎊 #✌️నేటి నా స్టేటస్
#🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు,అష్ట ఆయుధాలు సింహవాహినిగా,రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే,శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #devinavaratrulu #navaratri #navaratri2025 #navaratrispecial #HappyNavaratri #dasara #dasara2025 #mahishasuramardini #✌️నేటి నా స్టేటస్ #🌺హ్యాపీ దుర్గాష్టమి🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🟢వై.యస్.జగన్
#🌺హ్యాపీ దుర్గాష్టమి🎊 దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ. మీకు మీ కుటుంబసభ్యులకు "దుర్గాష్టమి శుభాకాంక్షలు".
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #Durgashtami #navaratri2025 #dasara2025 #ysrcpntrdistpresident #navaratrispecial #🙏హ్యాపీ నవరాత్రి🌸 #✌️నేటి నా స్టేటస్ #🔱దుర్గ దేవి🙏 #😇My Status
#🔱దుర్గ దేవి🙏 లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #navaratri2025 #dasara2025 #ysrcpntrdistpresident #devinavaratrulu #navaratrispecial #HappyNavaratri #✌️నేటి నా స్టేటస్ #🙏హ్యాపీ నవరాత్రి🌸 #😇My Status #📽ట్రెండింగ్ వీడియోస్📱
#📖శ్రీ సరస్వతి దేవి🎶 👉మూల నక్షత్రంరోజు నవరాత్రుల్లో సరస్వతీదేవి అవతారంలో ఒకచేతిలో వీణ మరొ చేతిలో పుస్తకంతో కొలువై చదువుల తల్లిగా మన పూజలు అందుకుంటుంది.
👉ఈ రోజు అమ్మవారికి అభిషేకం చేసి,పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.పిల్లలు విద్యా విషయంగా ఎంతో వృద్ధి చెందుతారు.మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాదనలు ముమ్మరమవుతాయి.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #devinavaratrulu #navaratri #navaratri2025 #navaratrispecial #HappyNavaratri #dasara #dasara2025 #SaraswathiDevi #🙏హ్యాపీ నవరాత్రి🌸 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😇My Status #✌️నేటి నా స్టేటస్
#🔥శ్రీ మహాచండీ దేవి🦅 విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం శ్రీ మహా చండీ దేవి అలంకారంలో భక్తులకి అమ్మవారు దర్శనం.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #ysrcpntrdistpresident #Vijayawadaeast #dasara2025 #navaratri2025 #devinavaratrulu
#SriMahaChandiDevi #Vijayadashami
#🙏హ్యాపీ నవరాత్రి🌸 #✌️నేటి నా స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😇My Status
#🙏🏻శనివారం భక్తి స్పెషల్ తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను...
ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🙏🙏🙏 #✌️నేటి నా స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #😇My Status