
Satya Vadapalli
@13077355
🌹💖I sustain myself with the love of family 🌹💝
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🕉️ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద🕉️ #గోవిందా గోవిందా #🌅శుభోదయం
#🌅శుభోదయం #గోవిందా గోవిందా #🕉️ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద🕉️ #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🕉️ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద🕉️ #గోవిందా గోవిందా #🌅శుభోదయం
రమా ఏకాదశి : రమాదేవి అనగా లక్ష్మీదేవి. కావున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన ఏకాదశి అందులోనూ దీపావళికి ముందు వచ్చే బహుళ ఏకాదశి కావున ఈరోజును రమా ఏకాదశి అని పిలవడం జరిగింది. ఈ రోజు అన్ని ఏకాదశిల లానే ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈరోజు బియ్యం, ధాన్యాలు ముఖ్యంగా తినకూడదు. ఈరోజు అందరూ తప్పనిసరిగా వీలయితే ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సరిగా లేనివారు ఉండనవసరం లేదు. ఈ రమా ఏకాదశి యొక్క గొప్పదనం మనకు బ్రహ్మ వైవర్త పురాణంలో కనిపిస్తుంది. ఈ రమా ఏకాదశిని ఆచరించడం మూలంగా వచ్చే పుణ్యం 100 రాజసూయ యాగాలు లేదా 1000 అశ్వమేధ యాగాలు చేయడం మూలంగా వచ్చే పుణ్యంతో సమానం అని పురాణోక్తి. అంత పుణ్యం కాకపోయినా కొంత అయిన తప్పకుండా మనం భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే రావడం అతిశయోక్తి కాదు. ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో మాత శ్రీ మహాలక్ష్మిదేవిని శ్రీవారు శ్రీహరిని సేవిస్తారో వారికి ఇహములోనే కాకుండా పరములో కూడా సద్గతి ప్రాప్తించును. ఈరోజు తప్పకుండా సుగంధ భరితమైన పుష్పాలను అమ్మవారికి అయ్యవారికి సమర్పించి అనుగ్రహం పొందగలరు.
#🙏🏻భక్తి సమాచారం😲 #ఓం శ్రీ మాత్రే నమః #మహాలక్ష్మి అమ్మవారు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: రమా ఏకాదశి / రామ ఏకాదశి 🙏🕉️🔱🕉️🙏
#మహాలక్ష్మి అమ్మవారు #ఓం శ్రీ మాత్రే నమః #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం
#🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #ఓం శ్రీ మాత్రే నమః #మహాలక్ష్మి అమ్మవారు
#మహాలక్ష్మి అమ్మవారు #ఓం శ్రీ మాత్రే నమః #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం
#🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #ఓం శ్రీ మాత్రే నమః #మహాలక్ష్మి అమ్మవారు
🔱 మహా మృత్యుంజయ మంత్రం 🔱
ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాన్
మృత్యోర్ముక్షీయ మామృతాత్
ఓం త్రయంబకం అర్థం
ఓం: పరమేశ్వరునికి సూచిక.
త్రయంబకం: మూడు కన్నులు (భూత, భవిష్యత్, వర్తమాన జ్ఞానం) కలవాడు.
యజామహే: ఆరాధిస్తున్నాము.
సుగంధిం: మంచి సువాసన (గొప్ప పేరు/జ్ఞానం) కలవాడు.
పుష్టి వర్ధనం: పోషణని, ఆరోగ్యాన్ని పెంచేవాడు.
ఉర్వారుక మివ: దోసకాయ పండులాగా.
బంధనాన్: కాండం బంధనం నుండి (బంధాల నుండి).
మృత్యోర్ముక్షీయ: మృత్యువు నుండి విముక్తిని ఇవ్వు.
మామృతాత్: మోక్షం నుండి (లేదా అమరత్వం నుండి) కాకుండా.
మొత్తం అర్థం:
ముక్కంటి, దివ్య పరిమళం, పోషణని పెంచేవాడా! దోసకాయ పండు ఎలాగైతే తన కాండాన్ని విడిచిపెడుతుందో, అలాగే నన్ను మృత్యువు బంధాల నుండి విముక్తుడిని చేసి, మోక్షాన్ని లేదా అమరత్వాన్ని ప్రసాదించు.
#🌅శుభోదయం #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #హర హర మహాదేవ #🙏🏻భక్తి సమాచారం😲
#🌅శుభోదయం #అట్లతద్ది శుభాకాంక్షలు #👋విషెస్ స్టేటస్ #అట్లతద్ది