సమర్థత గల నాయకుడికి, అసమర్థ పాలకుడికి తేడా ఇదే. చంద్రబాబు గారి అనుభవం, సమర్థత ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
#PowerPayBackInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
జగన్ హయాంలో ప్రజలు ఎంతటి నరకయాతన అనుభవించారో చెప్పడానికి కేంద్ర సంస్థ NCRB 2023 సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక చెప్పింది. అక్రమ కేసులు పెట్టడంలో ఆనాడు ఏపీ దేశంలోనే రెండవ స్థానంలో ఉందంట. దళితులపై దమనకాండలో దక్షిణాదిలో ఏపీదే మొదటి స్థానమంట. ఇక మహిళల అక్రమరవాణాలో ఏపీ 5వ స్థానంలో ఉండేదని నివేదిక చెప్పింది.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
బీసీ నేత తోట చంద్రయ్యను వైసీపీ రౌడీలు చంపినప్పుడు జగన్ న్యాయం చేయలేదు. ఇప్పుడు చంద్రయ్య కొడుకు ఉద్యోగానికి అడ్డుపడి ఆ బీసీ కుటుంబానికి ద్రోహం చేస్తున్నాడు జగన్.
#BCDrohiJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
అంబరాన్ని అంటిన బెజవాడ సంబరాలు..జెండా ఊపి 'దసరా కార్నివాల్ వాక్'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
#VijayawadaUtsav
#ChandrababuNaidu
#Vijayawada
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
డ్రైవర్ల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ''ఆటో డ్రైవర్ సేవలో'' పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
#Super6SuperHit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
*‘ఆటో డ్రైవర్ల సేవలో’*
• అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది.
• ఈ పథకం కింద సొంత వాహనం కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తుంది.
• అర్హులుగా రాష్ట్రంలోని 2,90,234 మంది డ్రైవర్లుగా గుర్తించాం.
• లబ్దిదారుల జాబితాలో అర్హులైన వారు లేకపోతే సమస్యను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం ప్రకటించింది.
• ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయంచింది.
• ఈ ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి యేటా రూ.435 కోట్ల ఖర్చు కానుంది.
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
ఆటో డ్రైవర్లకు దసరా కానుకను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు 2,90,234 మంది ఆటో రిక్షా/ మాక్సి క్యాబ్/ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.435.35 కోట్లు జమ చేయనుంది.
#IdhiManchiPrabhutvam
#Super6SuperHit
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
'మంది సొమ్ము మంగళవారం' అన్నట్టుగా గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనడం మూలంగా ఆ నష్టాన్ని ప్రజలు భరించాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్, స్వల్పకాలిక కొనుగోళ్లు వంటి టెక్నీక్ లతో రూ. 923.55 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. దేశంలో తొలిసారిగా ట్రూ అప్ బదులుగా ట్రూ డౌన్ ని సాధించింది.
#PowerPayBackInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
కన్నుల పండుగగా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది..ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ బాగున్నాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#Vijayawada
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇక్కడ కరువు రాకుండా ఉండేలా ముందస్తుగా రాష్ట్రంలోని అన్ని చెరువులు రిజర్వాయర్లను నీటితో నింపాలని కలెక్టర్లకు, జల వనరుల శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢