#🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం #🌅శుభోదయం #goodmorning
*_𝕝𝕝ॐ𝕝𝕝 30/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 9వ రోజు - అలంకారం: దేవీ సిద్ధిదాయినీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*_దేవీ సిద్ధిదాయినీ_*
*━❀꧁🔆꧂❀━*
*శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||*
*_"దేవీ సిద్ధిదాయినీ" ధ్యాన శ్లోకం_*
*_శ్లో𝕝𝕝 సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||_*
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.
ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.
*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ సిద్ధిదాయినీదేవ్యై నమః 𝕝𝕝卐𝕝𝕝_*
#🕉️దుర్గాష్టమి శుభాకాంక్షలు🌷🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🌅శుభోదయం #మంగళవారం #శుక్రవారం
*_శ్రీ దుర్గా దేవీ_*
*❀꧁🔆꧂❀*
*_శ్లో𝕝𝕝 సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే._*
#🕉️దుర్గాష్టమి శుభాకాంక్షలు🌷🙏 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🌅శుభోదయం #మంగళవారం #శుక్రవారం
*_𝕝𝕝ॐ𝕝𝕝 30/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 9వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ దుర్గాదేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*_శ్రీ దుర్గా దేవీ_*
*❀꧁🔆꧂❀*
*_శ్లో𝕝𝕝 సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే._*
దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.
*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ దుర్గాదేవ్యై నమః 𝕝𝕝卐𝕝𝕝_*
#🌅శుభోదయం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🕉️దుర్గాష్టమి శుభాకాంక్షలు🌷🙏 #goodmorning
# పంచాంగం #🌅శుభోదయం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం
🕉 *శ్రీ గురుభ్యోనమః* 🕉
*卐 🌺 పఞ్చాఙ్గమ్ 🌺卐*
*❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀*
🗓 *_తేది: ౩౦/౦౯/౨౦౨౫_*
*_కలిగతాబ్దాః ౫౧౨౬_*
*_సెప్టెంబర్ 30, 2025_*
*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన_*
📜సంవత్సరః : శ్రీ విశ్వావసు నామ సంవత్సరః
⌛ఆయనమ్ : దక్షిణాయనమ్
🌦ఋతుః : శరదృతుః
🎡మాసః : ఆశ్వయుజమాసః
🌗 పక్షమ్ : శుక్ల / శుద్ధపక్షమ్
🔔తిథిః : అష్టమీ మ.01:25 పర్యన్తం. తదుపరి నవమీ
💢వాసరః : భౌమ్యవాసరః (మంగళవారము)
🌟నక్షత్రమ్ : పూర్వాషాఢా రా.తె.04:53 పర్యన్తం. తదుపరి ఉత్తరాషాఢా
🔱యోగః : శోభనమ్ రా.11:09 పర్యన్తం. తదుపరి అతిగండః
☀కరణమ్ : బవః మ.01:25 పర్యన్తం. తదుపరి బాలవః రా.01:55 పర్యన్తం. ఆ తదుపరి కౌలవః
🌅సూర్యోదయః : 06:06
🌄 సూర్యాస్తమయః : 06:06
🌞సూర్యరాశిః : కన్యా👩
🌜చన్ద్రరాశిః : ధనుః / ధనుస్సు🏹
🔯అభిజిత్ : ఉ.11:42 - 12:30 పర్యన్తం
🕓వర్జ్యమ్ : మ.01:29 - 03:11 పర్యన్తం
⌚అమృతకాలః : రా.11:45 - 01:27 పర్యన్తం
⏰దుర్ముహూర్తమ్ : ఉ.08:16 - 09:03 పునః రా.10:38 - 11:26 పర్యన్తం
🐍రాహుకాలః : మ.03:00 - 04:30 పర్యన్తం
😈యమగణ్డకాలః : ఉ.09:00 - 10:30 పర్యన్తం
🔮గుళికాకాలః : మ.12:00 - 01:30 పర్యన్తం
*_𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః: దుర్గాష్టమీ, కాళీకాష్టమీ, మహాష్టమీ, ఆయుధపూజా, అంతర్జాతీయ అనువాద దినోత్సవమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
*_𝕝𝕝ॐ𝕝𝕝 శ్రీ దేవీ శరన్నవరాత్రులు 9వ రోజు నేటి అలంకారం: దేవీ సిద్ధిదాయినీగా దర్శనమ్_*
*_ఇంద్రకీలాద్రిపై: శ్రీ దుర్గాదేవీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
#🎉నవరాత్రి స్టేటస్🎊 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🌅శుభోదయం #శుక్రవారం #మంగళవారం
*_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
#🌅శుభోదయం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #మంగళవారం #శుక్రవారం #🎉నవరాత్రి స్టేటస్🎊
*_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు - అలంకారం: దేవీ మహాగౌరీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
#funny #fun #joke
*In Udaipur,* a leopard suddenly entered a house. The wife tied it with a rope and informed the forest department.
Now, the question is,
*if this is the condition of the leopard, what would be the condition of the poor husband?* 😂
#👧జాతీయ కుమార్తెల దినోత్సవం👭
*28/09/2025 - అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం*
~~~~~~~~~~~~~~~~~~~
*కూతురంటే కూడికల,*
*తీసివెతల లెక్క కాదు*
*నీ వాకిట్లో పెరిగే*
*'తులసి మొక్క'...*
*కూతురంటే*
*దించేసుకొవలసిన*
*బరువు కాదు..*
*నీ ఇంట్లో వెలసిన*
*'కల్పతరువు'...*
*కూతురంటే"*
*భద్రంగా చూడవలసిన*
*గాజు బొమ్మ కాదు...*
*నీ కడుపున పుట్టిన*
*మరో "అమ్మ"...*
*కూతురంటే*
*కష్టాలకు,కన్నీళ్ళకు*
*వీలునామా కాదు ...*
*కల్మషం లేని*
*ప్రేమ' కు చిరునామా...*
*కళ్యాణమవగానే*
*నిన్ను విడిచివెళ్ళినా...*
*పరిగెత్తుకొస్తుంది నీకు*
*ఏ కష్టమెచ్చినా...*
*తన ఇంటి పేరు*
*మార్చుకున్న*
*కడదాక వదులుకోదు*
*పుట్టింటి పైన ప్రేమను...*
*కొడుకులా*
*కాటి వరకు*
*తోడురాకపోయినా...*
*అమ్మ అయి*
*నీకు ప్రసాదించగలదు*
*మరో జన్మ...*
*కూతురున్న*
*ఏ ఇల్లు అయినా*
*అవుతుంది..*
*దేవతలు*
*కొలువున్న కోవెల...*
*కూతురిని కన్న*
*ఏ తండ్రి అయినా*
*గర్వపడాలి యువరాణి ని*
*కన్న మహారాజులా...*.
*అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు*.💐💐🤝
#సరస్వతి దేవి #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం #🌅శుభోదయం
*_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*