నాడు వరదలు వచ్చి హైదరాబాద్ నగర ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు “మేమున్నాం, ధైర్యంగా ఉండండి” అంటూ ధైర్యం కల్పించి, వారిని ఆర్థికంగా ఆదుకున్న చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది..
నేడు కమీషన్ల కోసం.. కావాలని హైదరాబాద్ నగర ప్రజలను వరదల్లో ముంచి నరకం చూపిస్తున్న కిరాతకుడు, సైకో రేవంత్.. దుర్మార్గపు కాంగ్రెస్!
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
ముఖ్యమంత్రిని కనీసం లెక్క చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకుల మాటలు, తీరు చూసి..
ఈ కాంగ్రెస్ సన్నాసులు సర్కార్ నడుపుతున్నారా?
సర్కస్ నడుపుతున్నారా?
అంటూ నవ్వుకుంటున్న ప్రజలు.
#🆕Current అప్‌డేట్స్📢 #🌨️వాతావరణ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #CongressFailedTelangana
*మొన్న గద్వాలలో..*
*నిన్న అచ్చంపేటలో..*
*బీఆర్ఎస్ హవా చూస్తే..*
*రాబోయే గల్లీ ఎలక్షన్ అయినా,*
*ఢిల్లీ ఎలక్షన్ అయినా..*
*ప్రజలు తిరిగి కేసీఆర్ గారే మళ్లీ రావాలి,*
*రాష్ట్రానికి సారథ్యం వహించాలని*
*డిసైడ్ అయినట్టు కనబడుతున్నది.*
*- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్*
#CongressFailedTelangana #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢
*ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే చేతనైత లేదు.. కానీ ఫ్యూచర్ సిటీ అంటూ ఫోజులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి!*
*- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్* 🔥
#💪పాజిటీవ్ స్టోరీస్ #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #CongressFailedTelangana
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బతుకమ్మ, దసరా శుభాకాంక్షల ఫ్లెక్సీలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది. అయితే, అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫ్లెక్సీలను మాత్రం వదిలేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ప్రజలు ఈ కుట్రలను గమనిస్తున్నారు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించడం ఖాయం.
Congress-BJP nexus!
Both National Parties are scared of the BRS.
The Congress govt is tearing down the banners of BRS party but the banners and posters of Congress and BJP are left untouched.
The people of Jubilee Hills are watching this conspiracy and will defeat both these parties in the upcoming #JubileeHillsByPoll.
#JubileeHillsWithBRS
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
*కమీషన్లు దండుకోవడం కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. రాష్ట్రం మీద పడి దోచుకుంటున్న కాంగ్రెస్ రాబందులు.*
_*ఇప్పటికే 22 నెలల్లోనే ఏకంగా రూ. 2,80,000 కోట్లు అప్పు చేసి..*_
_*తాజాగా మరో రూ. 67,100 కోట్ల అప్పుకు ప్లాన్ వేసిన రేవంత్.*_
*ఎవని పాలైందిరో తెలంగాణ!*
#🔊తెలుగు చాట్‌రూమ్😍 #✈️ప్రపంచ పర్యాటక దినోత్సవం🌏 #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #షేర్ చాట్ బజార్👍 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్
తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి, ఊరూ వాడా ఏకమై ఆటా పాటలతో గౌరమ్మను కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే మన బతుకమ్మ పండుగ సందర్భంగా..
తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
#SaddulaBathukamma #Bathukamma
#బతుకమ్మ #🔊తెలుగు చాట్‌రూమ్😍 #✈️ప్రపంచ పర్యాటక దినోత్సవం🌏 #షేర్ చాట్ బజార్👍 #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ "బాకీ కార్డు" ఉద్యమం!
ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బాకీ ఉందో ఇంటింటికి ఈ కార్డుతో ప్రజలకు వివరిద్దాం.
రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుదాం.
#✈️ప్రపంచ పర్యాటక దినోత్సవం🌏 #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #షేర్ చాట్ బజార్👍 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్
కాంగ్రెస్ - బీజేపీ చీకటి ఒప్పందానికి ఇదే నిదర్శనం!
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ రైడ్స్ జరిగి నేటికి ఏడాది గడిచినా.. రైడ్స్‌లో ఏం దొరికిందో ఇప్పటికీ బయట పెట్టలేదు..
రహస్యంగా దాచిపెట్టి బాంబులేటిని కాపాడటంలో ఉన్న మతలబు ఏంటో బీజేపీ నాయకులే చెప్పాలి.
#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #CongressFailedTelangana #🏛️రాజకీయాలు #షేర్ చాట్ బజార్👍
*"కాంగ్రెస్ బాకీ కార్డు" లను ఇంటింటికి తీసుకొని పోతాం..*
*ప్రజలను జాగృతం చేస్తాం..*
*కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం!*
*- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్* 🔥
#🔊తెలుగు చాట్‌రూమ్😍 #✈️ప్రపంచ పర్యాటక దినోత్సవం🌏 #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #షేర్ చాట్ బజార్👍 #☔వర్షాకాలం ఫ్యాషన్ 👗