*జూబ్లీహిల్స్ గడ్డ..*
*బీఆర్ఎస్ అడ్డా!*
రహమత్ నగర్ SPR హిల్స్ గ్రౌండ్ లో జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు బీఆర్ఎస్ నాయకులు.
#JubileeHillsWithBRS
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి గారి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#🏛️రాజకీయాలు
మంచి చేసిన మాగంటి గోపినాథ్‌ను మరవని జనం...
ఆడబిడ్డలకు అండగా ఉంటామని ఇస్తున్నారు అభయం ✊
#VoteForCar #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱
*"మేడిన్ తెలంగాణ"*
*వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు వేదికగా*
*కేసీఆర్ కల సాకారమైన వేళ.*
*నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో,*
*కేటీఆర్ గారి నిరంతర కృషితో పునాది పడ్డ దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ* *సంస్థ "యంగ్ వన్" కంపెనీలో ఉత్పత్తులు 👕* *ప్రారంభమయ్యాయి.*
*దీంతో ప్రపంచవ్యాప్తమవుతున్నది తెలంగాణ ఖ్యాతి..*
*వేలాది మంది స్థానికులకు ఉపాధి దక్కింది.*
#🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #🌨️వాతావరణ అప్‌డేట్స్
హైదరాబాద్ నగరాన్ని నాశనం చేస్తున్న సైకో రేవంత్.
ఎందరినో బలిగొన్న గుడుంబాపై ఉక్కుపాదం మోపి, గుడుంబా మహమ్మారిని తరిమేసిన గత కేసీఆర్ సర్కార్…
కాంగ్రెస్ గద్దెనెక్కిన రెండేండ్లలోనే,
హైదరాబాద్ నడిబొడ్డున మళ్లీ మొదలైన గుడుంబా తయారీ.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
చెప్పిన ఆరు గ్యారంటీలలో ఒక్కటీ ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తాం..
కాంగ్రెస్ కు బుద్ధి చెబుతాం అంటున్న ప్రజలు.
#VoteForCar
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు… గతంలో కేసీఆర్ గారి పాలనే బాగుంది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదు.
బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందంటున్న జూబ్లీహిల్స్ ప్రజలు.
#JubileeHillsWithBRS #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
*సర్కార్ నడుపుతున్నారా? లేక సర్కస్‌ను నడుపుతున్నారా..!?*
ఒకవైపు ఆర్టీసీని అమ్మకానికి పెడుతూ... ఇంకోవైపు మెట్రోను కొంటున్న కాంగ్రెస్ సర్కార్.
అడ్డగోలు నిర్ణయాలతో తెలంగాణను ఆగం చేస్తున్న తుగ్లక్ రేవంత్.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
*పేద ప్రజలపై రేవంత్ బస్సు చార్జీల బాదుడు!*
*ఆర్టీసీ బస్సు టికెట్ల రేట్లు డబుల్ చేసి,*
*బస్ పాస్ ధరలు పెంచి*
*పేదల రక్తం తాగుతున్న కాంగ్రెస్ సర్కార్* 😡
#షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱
*కాంగ్రెస్ సర్కార్ పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా*
*బీఆర్ఎస్ ఆధ్వర్యంలో*
" *చలో బస్ భవన్"*
రేతిఫైల్ నుండి బస్ భవన్ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్ ప్రయాణం చేయనున్నారు.
(మాజీ మంత్రులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో బస్ భవన్ చేరుకుంటారు)
తేదీ: (09-10-2025)
సమయం: ఉదయం 9:00 గం.లకు
#🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #షేర్ చాట్ బజార్👍