Gunda Lakshmi devi Ex MLA Srikakulam
ShareChat
click to see wallet page
@gundatdp
gundatdp
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
@gundatdp
Ex MLA Srikakulam
_ ఈరోజు 16.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో 1.సచివాలయం వెనుక వెంకుమహంతి మోహన్ రావు గారు ఇటీవల మరణించారని అనంతరం 2.మెయిన్ రోడ్ వద్ద బరాటం సరోజనమ్మ గారు మరణించారని 3.చిన్న వీధిలో వెలమల అప్పారావు గారు మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #TeluguDesamParty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 15.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో రామలక్ష్మణ జంక్షన్ వద్ద హోటల్ గ్రాండ్ లో దాకోజు వారి వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._* #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - గయI ' Sou anua గయI ' Sou anua - ShareChat
_ ఈరోజు 15.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో 1.క్రిష్ణాపార్క్ వద్ద నిమ్మ ప్రదీప్ ఇటీవల మరణించారని అనంతరం 2.అరసవిల్లి శ్రీశైన వీధిలో కైవాడ క్రిష్ణవేణి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 14.11.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో 1.అరసవిల్లి సింహద్వారం ఎదురుగా శ్రీ సూర్యతేజ కళ్యాణ మండపంలో వైదా వారి రజస్వల వేడుకలలో 2.అరసవిల్లి మిల్లు జంక్షన్ వద్ద ఇందిరా విజ్ఞాన్ భవన్ లో రావాడ వారి బారసాల కార్యక్రమంలో 3.కొయ్యాన కన్నయ్య కాలనీలో L.N.గ్రీన్స్ కన్వెన్షన్ లో వడ్డి వైకుంఠరావు భార్య కృష్ణవేణి గారి సంతాప సభలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 13.10.2025 సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామంలో చిన్నాల సునీల్ కుమార్ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #TeluguDesamParty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 13.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం సతివాడ గ్రామంలో మాజీ సర్పంచ్ గంగు ప్రభాకర్ గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._* #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 10.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో 1.విశాల్ మార్ట్ ప్రక్కన నూతనంగా ప్రారంభించిన న్యూ అరేబియన్ డెలైట్స్ రెస్టారెంట్ ను సందర్శించి వ్యాపారభివృద్ధి చెందాలని 2.సీపన్నాయుడుపేట వద్ద విజయఆదిత్య పార్క్ పక్కన ఇటీవల ప్రారంభించిన లలితా క్రాకర్స్ 365 డేస్ వారి ఆహ్వానం మేరకు సందర్శించి వ్యాపారభివృద్ధి చెందాలని తెలిపిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - { { - ShareChat

telugudesamparty - NEU frabian DELIGHTS NEU frabian DELIGHTS - ShareChat
_ ఈరోజు 12.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం 1.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహాద్వారం ఎదురుగా శ్రీసూర్యతేజ కళ్యాణమండపంలో కందబాల వారి నిశితార్ధం వేడుకలలో పాల్గొని 2.అసిరితల్లి అమ్మవారి కళ్యాణమండపం లో మొఖర వారి రజస్వల వేడుకలలో 3.రామలక్ష్మణ జంక్షన్ వద్ద 7 బిర్యానీస్ హోటల్ లో పిఠాపురపు వారి నిశితార్ధం వేడుకలలో పాల్గొని 4.కునుకుపేట గ్రామంలో కునుకు వారి శ్రీ సత్యనారాయణస్వామిపూజా కార్యక్రమంలో పాల్గొని 5.గార మండలం దీపావళి గ్రామంలో కొర్ను వారి రజస్వల వేడుకలలో పాల్గొని 6.శ్రీకూర్మం పంచాయతీ సెగిడిపేట గ్రామంలో కలగ వారి రజస్వల వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty