_ ఈరోజు 10.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం
1.రూరల్ మండలం సింగుపురం పంచాయతీ మామిడివలస గ్రామంలో బగ్గు రాజారావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని
2.పొదిలాపు ఆశిరప్పుడు గారు ఇటీవల మరణించారని
3.గార మండలం శ్రీకూర్మం పంచాయతీ పరపతివానిపేట గ్రామంలో పరపతి అశిరయ్య తండ్రి గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 10.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం
1.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహద్వారం ఎదురుగా శ్రీ సూర్యతేజ కళ్యాణమండపంలో రూరల్ మండలం సింగుపురం గ్రామానికి చెందిన పెంట వారి వివాహ వేడుకులలో పాల్గొని అనంతరం
2.రూరల్ మండలం చింతాడ రోడ్ FCI గౌడౌన్ దగ్గర GL ఫంక్షన్ హాల్ లో కరజాడ, అచ్చెనపాలెం గ్రామానికి చెందిన గుండ వారి మరియు శిమ్మ వారి వివాహ వేడుకులలో పాల్గొని
3.వాకలవలస గ్రామంలో శ్రీ అభయాంజనేయ కళ్యాణ మండపంలో రాగోలు గ్రామానికి చెందిన బోర వారి మరియు చల్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
గార మండలం సతివాడ గ్రామం మాజీ సర్పంచ్ గంగు ప్రభాకర్ రావు గారు అకాల మరణం చెందడంతో ఉదయం ప్రభుత్వ హాస్పిటల్ కి ,వారి సొంత గ్రామం సతివాడ కు వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ను పరామర్శించి ఓదార్చిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు ఇతర పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 08.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి లో వడ్డి వైకుంఠం భార్య గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 08.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో
1.అరసవిల్లిలో వాడాడ వారి పందిరిరాట వేడుకలలో పాల్గొని
2.అల్లు వారి గోధుమరాయి వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 08.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం
1అరసవిల్లి శ్రీలక్ష్మీనగర్ కాలనీలో కోల వారి వివాహ రిసెప్షన్ లో పాల్గొని
2.రూరల్ మండలం రామనర్సుపేట గ్రామంలో కరగాన వారి వివాహ వేడుకులలో
3.నరసన్నపేట లో శ్రీలక్ష్మీ కళ్యాణమండపంలో కొండాల వారి వివాహ వేడుకులలోపాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 07.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి కొయ్యాన కన్నయ్య కాలనీలో L.N.గ్రీన్స్ కన్వెన్షన్ లో పెద్దపాటి వారి రజస్వల వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 04.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో
1.అరసవిల్లి బొంపాడ వీధిలో అప్పన్న అన్నయ్య గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని
2.ఆదిత్య నగర్ కాలనీలో మల్లేష్ గారు ఇటీవల మరణించారని
3.లోకేష్ అమ్మ గారు ఇటీవల మరణించారని
4.బలగ లో మూకళ్ళ సింహాద్రి అమ్మ గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._*
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #te #telugudesamparty
_ ఈరోజు 03.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం అంపోలు గ్రామంలో గొలివి వారి వివాహ వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
_ ఈరోజు 03.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గంలో ఫంక్షన్ లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే...
1.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి అసిరితల్లి కళ్యాణమండపంలో నక్క వారి మరియు బైరి వారి వివాహ వేడుకులలో పాల్గొని అనంతరం
2.కొయ్యాన కన్నయ్య కాలనీలో L.N.గ్రీన్స్ కన్వెన్షన్ లో గంగు వారి వివాహ వేడుకులలో
3.సింహద్వారం ఎదురుగా శ్రీ సూర్యతేజ కళ్యాణ మండపంలో గెంజి వారి వివాహ వేడుకులలో
4.కొత్తరోడ్ జంక్షన్ వద్ద శాంతి కన్వెన్షన్ లో సింహాద్రి వారి వివాహ వేడుకలలో
5.దత్తాత్రేయ కోవెల ఎదురుగా ఎస్.కన్వెన్షన్ లో పల్లి వారి వివాహ వేడుకలలో
6.పెద్దపాడు రోడ్ పద్మావతి కళ్యాణమండపంలో కోరాడ వారి వివాహ వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty