Telangana Bandh : తెలంగాణ బంద్.. ఎవరిపై ఈ పోరాటం?
Telangana Bandh : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. 42% రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి