Google : నోరూరిస్తోన్న గూగుల్ ఇడ్లి డూడుల్.. మీరు ఓ లుక్కేయండి !
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ‘డూడుల్’ గురించి అందరికి తెలుసు కదా..! రోజుకో థీమ్‌తో స్పెషల్‌గా కన్పిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు నివాళిగానో.. ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూనే డూడుల్‌ను క్రియేట్ చేస్తుంటారు. అయితే, ఈ రోజు (అక్టోబరు 11) గూగుల్ డూడుల్ మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకో తెలుసా..చూడండి ? ఈసారి దీన్ని దక్షిణాది వంటకమైన ‘ఇడ్లీ’ ప్రత్యేకంగా (Google Idli Doodle) గూగుల్ లో రూపొందించారు. ఫుడ్ థీమ్‌లో భాగంగా ఈ రోజు గూగుల్ డూడుల్ […]