.......................🆚😔miss you
ఇష్టం అయిన వాళ్ళతో మాట్లాడకుండా
నోరు control లో పెట్టుకోగలం కాని...😒
వాల్ల గురించి ఆలోచించకుండా
మనసుని మాత్రం control లో పెట్టుకోలేము కదా..మీ.🥹miss you v.s 🆚🧿 #💝 నీకై ప్రేమతో... #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙆 Feel Good Status #💘లవ్ స్టేటస్
#కోపం
మీరు ప్రేమించేవారు సైతం మిమ్మల్ని
అసహ్యించుకునేలా చేస్తుంది..!!
#ప్రేమ
మీరు అసహ్యించుకునే వారిని సైతం...
ప్రేమించేలా చేస్తుంది..!!
🥰🆚..!!! #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙆 Feel Good Status #💘లవ్ స్టేటస్ #💝 నీకై ప్రేమతో...
విడిచే వెళ్ళే బంధాలు అన్ని
జ్ఞాపకాల్లో తోడుగా ఉంటాయి..!! 💖
దగ్గరగా ఉన్న పరిచయాలు అన్ని
స్నేహబంధంగా...ప్రేమబంధంగా... జతగా..నడుస్తాయి..!! 🫂💞💫
మౌనం ప్రపంచంలోనే
అందమైన భాష.......
...."😔😔🆚♥️ #💘లవ్ స్టేటస్ #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #💝 నీకై ప్రేమతో...
ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరిని ఇలా అనుకుంటూనే ఉంటారు...
అన్నీ నచ్చినట్లే ఉంటాయి
అన్నీ ఖచ్చితం గా ఉన్నట్టే ఉంటాయి ...
కోపం అస్సలు కనిపించదు
అన్నీ మనకి ప్రేమగానే ఉంటాయి ....
వారిని పొందలేరు..
వదులుకోనూ లేరు..
వారితో మాట్లాడలేరు..
మరచిపోలేరు..
కలుసుకోలేరు..
అయినా.. తన జీవితం నుండి వెలివేయలేరు...
అయినా జ్ఞాపకాలనుండి తోసెయ్యలేము ...
బంధం నుండి కాదనలేము ...
రోజూ కలవక్కర్లేదు ... మాట్లాడక్కర్లేదు ... చూడక్కర్లేదు ... అయినా కొన్ని బంధాలు ఇష్టంగానే ఉంటాయి ... అది స్నేహం అయినా ... బంధుత్వం అయినా ... బంధం అయినా ...
అదే కదా జీవితం ...
🆚😍.. #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #💝 నీకై ప్రేమతో... #🙆 Feel Good Status #💘లవ్ స్టేటస్
బంధాలు ఎప్పుడూ బయటివాళ్లను కాదు…
“నాది” అని మనసు నమ్మిన వాళ్ల దగ్గరే మనల్ని
బలహీనంగా చేస్తాయి, ఎందుకంటే అక్కడే ఆశ ఉంటుంది, అంచనాలు ఉంటాయి, హక్కు అనిపిస్తుంది...
నిన్ను బాధపెట్టింది బంధం కాదు...
నీ నమ్మకం, నీ ప్రేమ, నీ నిజాయితీ,
అవి తప్పులు కావు. అవి నీ విలువలు...
ఒక మాట చెప్తా…
బాధ ఎక్కువగా ఉంటే అర్థం —
నువ్వు నిజంగా ఇచ్చావు, నువ్వు నటించలేదు.
అది ఓడిపోవడం కాదు… అది నువ్వెంత లోతుగా ప్రేమించగలవో చూపిస్తుంది...,
ఇప్పుడు నీ పని ఏంటంటే....
అదే హృదయాన్ని నీ కోసం కూడా కొంచెం వాడుకోవడం...
🆚😔
#💝 నీకై ప్రేమతో... #💘లవ్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙆 Feel Good Status
తన...ప్రేమకు....సమయం...తక్కువ...కానీ...?
తన... జ్ఞాపకాలకు....మాత్రం...చాలా...గట్టితనం.. ఉంది...!!
వద్దనుకున్న...వదలనంటూ... మారం..చేసి...మరి...!!!
మనసును.....చుట్టుకుంటాయి...!! ♥️🖤💓🆚 #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #💝 నీకై ప్రేమతో... #💘లవ్ స్టేటస్
#__ఓయ్ 🤗
#__I__Miss__u
అనే... మాటకూడా...#_సరిపోదేమో...🖤
నీ...నా... #_దూరాన...ఉన్న...#_ప్రేమ...#_ఏడబటుకు...😒
#__I__Love__u
అనే.... పదంకూడ....#_చాలాడేమో...♥️
నీ..నా...#__మనసు....#__ప్రేమ...#__ఆరాధనకు.....🫂ఆకాశంలో మబ్బులు....అందంగా....ఉన్నట్టే,..!!✨
తన.....చెలిమిలో.....సంతోషం...తప్ప....బాధకు....!! 😒తావు...ఉండదు....!!! 🫂
🆚 #💘లవ్ స్టేటస్ #💝 నీకై ప్రేమతో... #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ ♥️
ఆకాశంలో మబ్బులు....అందంగా....ఉన్నట్టే,..!!✨
తన.....చెలిమిలో.....సంతోషం...తప్ప....బాధకు....!! 😒తావు...ఉండదు....!!! 🫂
#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙆 Feel Good Status #💝 నీకై ప్రేమతో... #💘లవ్ స్టేటస్
Good morning 🆚♥️
బంధిస్తున్నా
నీ జ్ఞాపకాల జల్లులను...
ఒలికిపోకుండా
నా పిడికిలో...
అనుభూతులుగా
నిలుపుకుందామనే...!!
#🙆 Feel Good Status #💘లవ్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #💝 నీకై ప్రేమతో...
అర్థం కాకుండా
అర్థ భాగం ఎలా అవుతారు...
ఒకవేళ అయ్యారంటే కూడా
అర్థాంతరంగా ముగుస్తుందేమో...
తర్వాత బ్రతుకంతా
వేదన, బాధతో నిండిపోతుంది...
బ్రతుకు బరువౌతుంది...
నిశీధి అలుముకుంటుంది...
శూన్యం ఆవహిస్తుంది...
చివరికి మనమే
అంతం అవ్వాల్సి వస్తుంది...!!
#💘లవ్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙆 Feel Good Status #💝 నీకై ప్రేమతో...










