🇮🇳mahender📰🗞️🗞️
ShareChat
click to see wallet page
@mahender6767
mahender6767
🇮🇳mahender📰🗞️🗞️
@mahender6767
ఐ లవ్ షేర్ చాట్
తిలక్ వర్మది ఏపీనా? తెలంగాణా?.. క్లారిటీ ఇదే టీమ్ ఇండియా యువ సంచలనం తిలక్ వర్మది ఏపీనా? తెలంగాణా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తిలక్ వర్మ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'నాన్నది మేడ్చల్. అమ్మది భీమవరం. నేను కూకట్పల్లిలో జన్మించాను. మా తాత ముత్తాతల నుంచి ఠాకూర్ అనే పేరు కంటిన్యూ అవుతోంది' అని పేర్కొన్నారు. తిలక్ వర్మ పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. ఈయన 2002 నవంబర్ 8న జన్మించారు. #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬 #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬 - ShareChat
00:25
రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. ఈ వీడియో చూడండి! 'అదంతా ఎవడు తిరుగుతాడులే' అని చాలామంది బైకర్లు రాంగ్ రూట్లో వెళ్తుంటారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ అలవాటు మరీ ఎక్కువ అయితే బెంగళూరులో ఇలాగే 'అడ్డదారి'లో వెళ్లిన బైకరు యూటర్న్ తీసుకుంటున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు ఎగిరి కిందపడ్డాడు. ఇదంతా కారు డాష్క్యామ్లో రికార్డైంది. వీడియోను బట్టి బైకర్ స్వల్ప గాయాలతోనే బయటపడినట్లు కనిపిస్తున్నా.. ప్రమాదం జరిగిన తీరు మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ - ShareChat
00:16
రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా? TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ఒక వ్యక్తి రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైన పత్రాలు చూపించాలి. లేదంటే నగదును సీజ్ చేస్తారు. ప్రారంభించారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తనిఖీల సమయంలో డాక్యుమెంట్స్ చూపలేకపోతే తర్వాత సమర్పించినా డబ్బును తిరిగిస్తారు. రూల్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ - తీసుకెళ్తున్నారా? రూ.50 వేలకు మించి నగదు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి TG: వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నిన్నటి ఎక్సైజీ అధికారులు తనిఖీలు ನುಂವಿ ಐ್ಲಿಸುಲು, వ్యక్తిరూ 50వేలకు మించి నగదు తీసుకెళ్తే S సరైనపత్రాలు చూపించాలి. లేదంటే నగదును సీజ్ చేస్తారు ప్రారంభించారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తనిఖీల సమయంలో డాక్యుమెంట్స్ చూపలేకపోతే తర్వాత సమర్పించినా డబ్బును తిరిగిస్తారు రూల్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు LIVE LATEST UPDATES తీసుకెళ్తున్నారా? రూ.50 వేలకు మించి నగదు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి TG: వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నిన్నటి ఎక్సైజీ అధికారులు తనిఖీలు ನುಂವಿ ಐ್ಲಿಸುಲು, వ్యక్తిరూ 50వేలకు మించి నగదు తీసుకెళ్తే S సరైనపత్రాలు చూపించాలి. లేదంటే నగదును సీజ్ చేస్తారు ప్రారంభించారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తనిఖీల సమయంలో డాక్యుమెంట్స్ చూపలేకపోతే తర్వాత సమర్పించినా డబ్బును తిరిగిస్తారు రూల్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు LIVE LATEST UPDATES - ShareChat
స్లెడ్జింగ్తో రెచ్చగొడితే చుక్కలు చూపించాడు! ఆసియాకప్ ఫైనల్లో పాక్పై తిలక్ వర్మ చెలరేగి ఆడటానికి ఆ దేశ కీపర్ మహ్మద్ హారిస్ స్లెడ్జ్ చేయడమూ ఓ కారణం. తిలక్ 3* రన్స్ వద్ద ఉన్నప్పుడు 'ఇది ముంబై కాదు.. IPL కాదు' అని అరుస్తూ హారిస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించి 20/3 వద్ద ఉన్న టీన్ఇండియాను తిలక్ విజయతీరాలకు చేర్చారు. స్లెడ్జింగ్ చేస్తే తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ - ShareChat
00:10
#📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ VIRAL: ఇలా ఉన్నారేంట్రా బాబు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో స్కూటీపై ప్రమాదకరంగా వెక్తోన్న యువకుల వీడియో వైరలవుతోంది. నలుగురు స్కూటీపై కూర్చోగా వారి భుజాలపై మరో యువకుడు పడుకున్నాడు. ఇది గమనించిన మరో బైకర్ వీడియో తీస్తూ వారిని ప్రశ్నించారు. దీంతో అక్కడి నుంచి వారు జారుకున్నారు. దీనిపై పలువురు స్పందిస్తూ ఈ స్కూటీ 4 సీటర్ + 1 స్లీపర్ను కలిగిఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా చేసినవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨 #📽ట్రెండింగ్ వీడియోస్📱
📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ - ShareChat
00:18
ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా టీమిండియా ప్లేయర్లు ఆసియాకప్ ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్నారు. భారత జట్టు నిరాకరించడంతో ట్రోఫీని ACC & PCB ప్రెసిడెంట్ నఖ్వీ వెనక్కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు పోడియం వద్దకు చేరుకుని కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు. పాక్ ప్లేయర్లు రన్నరప్ చెక్, మెడల్స్ తీసుకోగా భారత ఆటగాళ్లు మెడల్స్ను కూడా నిరాకరించారు. #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 - ShareChat
00:21
ఆసియా కప్ ఫైనల్లోనూ సేమ్ సీన్ రిపీట్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లోనూ టాస్ టైమ్లో సేమ్ సీన్ రిపీటైంది. పాక్తో జరిగిన గత రెండు మ్యాచుల్లో సూర్య కుమార్ పాక్ కెప్టెన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అలాగే అతడిని ఇగ్నోర్ చేశారు. అసలు అక్కడ ప్రత్యర్థి కెప్టెన్ ఉన్నాడనే విషయాన్నే గమనించనట్లుగా సూర్య కనిపించారు. ఈ మ్యాచ్కు ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ కనిపిస్తోంది. స్టేడియం మొత్తం టీమ్ ఇండియా అభిమానులతో నిండిపోయింది. #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 - ShareChat
00:13
బుమ్రా స్ట్రాంగ్ కౌంటర్.. జెట్ కూలిపోయింది! ఆసియా కప్ ఫైనల్: పాక్ ప్లేయర్లు ఇటీవల చేసిన ఓవరాక్షన్కు బుమ్రా తాజాగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడిని గుర్తు చేస్తూ పిచ్చి పిచ్చి సైగలు చేసిన రవూఫ్కు అదే రీతిలో బదులిచ్చారు. ఫైనల్ మ్యాచ్లో రవూఫ్ను క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత 'జెట్ కూలిపోయింది' అన్నట్లు బుమ్రా సైగలు చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్
📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 - ShareChat
00:16
సంజూ సూపర్ క్యాచ్ (VIDEO) పాకిస్థాన్పై భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ అద్భుతమైన క్యాచ్తో ఔరా అనిపించారు. పాక్ కెప్టెన్ సల్మాన్ కుల్దీప్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించారు. కానీ బంతి గాల్లోకి లేచింది. దీంతో సంజూ బంతిని గమనించుకుంటూ దూరంగా వెళ్లి డైవ్ క్యాచ్ అందుకున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురు ఇబ్బంది పెట్టినా ఏకాగ్రత కోల్పోకుండా క్యాచ్ కంప్లీట్ చేశారు. ఈ ఆసియా కప్లో ఇదే బెస్ట్ క్యాచ్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు. #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 - ShareChat
00:43
IND vs PAK: క్యాచెస్ విన్స్ మ్యాచెస్ ఆసియా కప్ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తూ IND తిరుగులేని విజయాలు నమోదు చేసింది. కానీ క్యాచుల విషయంలో కంగారు పెడుతోంది. కుర్రాళ్లు కూడా క్యాచెస్ డ్రాప్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. 'క్యాచెస్ విన్స్ మ్యాచెస్' అంటారు. భారత్పై 2 మ్యాచుల్లో ఓడి కసి మీదున్న PAKకు ఏ చిన్న అవకాశం ఇవ్వొద్దని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఫీల్డింగ్లోనూ అద్భుతంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 - ShareChat
01:10