Nara Lokesh
ShareChat
click to see wallet page
@naralokesh_official
naralokesh_official
Nara Lokesh
@naralokesh_official
General Secretary, Telugu Desam Party | MLA, Mangalagiri | Minister in Andhra Pradesh Cabinet | Stanford MBA
The big day is finally here! #GoogleComesToAP  #InvestInAP #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - INDifai SunACIT . Cloud 4 [ Bharat AIShakti INDifai SunACIT . Cloud 4 [ Bharat AIShakti - ShareChat
విశాఖలో నా పర్యటన సందర్భంగా రోడ్డు పక్క చెట్లు నరికేస్తున్నారని వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, వారి అనుబంధ సోషల్ మీడియా నుంచి తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో జగన్ రెడ్డి సీఎంగా పని చేసినప్పుడు పైన హెలీకాప్టర్ లో వెళుతున్నా కూడా కింద చెట్లు కొట్టేసేవారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం మారింది. పర్యావరణాన్ని పరిరక్షించే ప్రభుత్వం ఇది. సాధారణంగా చేసే రోడ్డు బ్యూటిఫికేషన్ పనులను కూడా వక్రీకరించి ప్రచారం చేస్తున్న వారి కుత్సిత బుద్ధి ఇప్పటికే ప్రజలు అర్ధం చేసుకున్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి నేరాలను పదే పదే చేస్తూ, తప్పుడు విషయాలను ఆ పార్టీ పనిగట్టుకుని ప్రచారం చేయడం మరింత క్షమించరాని నేరం. విశాఖపట్నంలో ఎక్కడా చెట్లు కొట్టేయడం లేదు. మొన్నటి తన నర్సీపట్నం పర్యటన విఫలం అయిందనే దుగ్ధ తో  నా పర్యటన పై జగన్ రెడ్డి తన సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:44
Proud to showcase the ACA–VDCA Stadium and our vibrant #cricket culture as the ICC Women’s World Cup comes to our beautiful city. From stunning city views to stellar pitch conditions praised by legends, Vizag is set to deliver world-class cricket and unforgettable memories. Let’s fill the stands, cheer every boundary, and show the world the roar of Andhra cricket! #CWC25 #vizag #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
03:29
Countdown to a new beginning! In 4 days, APCRDA opens its #Amaravati office - fueling the dream of a world-class capital for #AndhraPradesh. The future is taking shape! #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:46
ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ రెడ్డి ఆడిన ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ కుట్ర పన్నిన వైసీపీ అండ్ కో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు..! మీ సర్పంచ్ గోవిందయ్య డ్రామాను రక్తికట్టించి జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. దోషులెవరూ తప్పించుకోలేరు. ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే జన్మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో మీ ఆటలు సాగబోవు..! #AntiDalitYSRCP #YSRCPInsultsAmbedkar #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:56
ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధిస్తాం... ఉద్యోగాల కల్పనే మా ప్రధాన లక్ష్యం. #InvestInAP  #andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:56
ఆటో డ్రైవర్ల సేవలో..  #AutoDriverlaSevalo  #idhimanchiprabhutvam #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:52
మీకు అండగా "ఆటో డ్రైవర్ల సేవలో" పథకాన్ని చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు #AutoDriverlaSevalo  #idhimanchiprabhutvam  #andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:39
అందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. #Vijayadashami2025 #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - రాష్ట్ర ప్రజలందరికీ ಐಜಯದ  ஜ రాష్ట్ర ప్రజలందరికీ ಐಜಯದ  ஜ - ShareChat
గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి దంపతులు తమ భూమిని లీజు పేరుతో కొందరు ఆక్రమించుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన సమాచారం నా దృష్టికి వచ్చింది. తమ కుమారుడి దగ్గర 25 సెంట్లు లీజుకి తీసుకొని మొత్తం భూమి ఆక్రమించుకున్నారని అమ్మిరెడ్డి దంపతులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేసి, వాస్తవాలు తెలుసుకొని వృద్ధులకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాను. సొంత బంధువైన వైసీపీ ఎమ్మెల్సీ అప్పి రెడ్డి వృద్ధ దంపతుల పట్ల వ్యవహరించిన తీరు అమానవీయం. ఈ భూకబ్జా వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:50