Nara Lokesh
ShareChat
click to see wallet page
@naralokesh_official
naralokesh_official
Nara Lokesh
@naralokesh_official
General Secretary, Telugu Desam Party | MLA, Mangalagiri | Minister in Andhra Pradesh Cabinet | Stanford MBA
This made my day, tammudu! 😍 Excited to get it straight from you when you’re back in India, champ! #AsiaCup2025 #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:27
That’s me, with the series sultan Abhishek Sharma and the final finisher, our very own Telugu boy Tilak Varma.  PS - I wasn’t at the finals last night. This was at an earlier Lokesh-ion 😀 #tilakvarma  #abhisheksharma  #asiacup2025 #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - IDDIA IDDIA - ShareChat
డీఎస్సీ విజేతల నోట ఒకటే మాట. చంద్రబాబు అంటే డీఎస్సీ.. డిఎస్సీ అంటే చంద్రబాబు.  బాబు వస్తే జాబు వస్తుందనే నమ్మకం నిలబెట్టుకున్నాం. #apwelcomesnewteachers  #andhrapradesh  #idhimanchiprabhutvam #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:18
బాబు చెప్పారంటే ..జాబు వచ్చినట్టే అని.. మెగా డీఎస్సీపై తాము పెట్టుకున్న నమ్మకం నిజమైంది అంటున్నారు డీఎస్సీ విజేత. #apwelcomesnewteachers  #andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:54
This morning’s paper carried a humbling lesson in courage. Sumalatha, from Kadapa and a mother to five young children, was abandoned by her husband and moved to Hyderabad in search of work. She refuses to beg, saying that if she did, her children might learn it too. Instead, she juggles multiple jobs, stretches every rupee, and chooses dignity over despair. She wants her children to grow up with self-respect, not sympathy. Her grit is a reminder that true strength is often quiet, unseen, and relentless. I salute her spirit. I request the Collector, Kadapa, to take note and extend immediate and comprehensive support to Sumalatha and her family as available under the law. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన దాని కంటే డీఎస్సీ సాధించడమే గొప్ప విజయం అంటోంది ఈ సోదరి. #apwelcomesnewteachers  #megadscinandhrapradesh  #andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:56
ప్రజారాజధాని అమరావతిలో పచ్చదనం పెంపొందించేందుకు అమరావతి డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అనంతవరంలో సెంట్రల్ నర్సరీని సిద్ధం చేయడం అభినందనీయం. అమరావతిలో ప్రధాన రహదారులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించకుండా వాటిని శాస్త్రీయ పద్ధతిలో తొలగించి ఈ సెంట్రల్ నర్సరీని అభివృద్ధి చేశారు. అనంతవరం వద్ద ఐదెకరాల్లో 4వేల చెట్లతో దేశంలోనే పెద్దదైన ట్రాన్స్ లొకేటెడ్ ట్రీ నర్సరీ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రశంసలు పొందింది. అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ నర్సరీ నిదర్శనంగా నిలుస్తోంది. #Amaravati  #nursery #andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:02
ఈరోజు శాసనసభలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (IIULER), ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లులను ప్రతిపాదించగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని ఏపీకి IIULER మంజూరు చేయించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి శాసనసభ తరపున ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. దీనికి అనుబంధంగా అసోసియేట్ ఇనిస్టిట్యూషన్స్ (ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్, కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, జ్యుడీషియల్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో అడ్మిషన్లను కూడా 2025-26 లో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ యూనివర్సిటీలో 20శాతం సీట్లు రాష్ట్రంలోనే స్థానికులకే ఇవ్వాలని బిల్లులో పొందుపర్చాం. కేవలం లీగల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా పిజి, పిహెచ్‌డి వంటి పరిశోధనలకు కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:44
Innovative thinking for a clean Andhra!   Despite repeated cleaning efforts, some individuals were still dumping waste on Gautam Buddha Road in Mangalagiri. Swachhandhra Brand Ambassador Divya, along with Sachivalayam staff, came up with a unique solution. They cleaned the area and placed a sacred Tulasi Kota, turning neglect into devotion.    Now, no one dares to throw garbage there. This creative step shows that true devotion lies in protecting our environment. Kudos to Divya & the team for setting such an inspiring example! #SwarnaAndhraSwachhAndhra #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - చెత్త వేయకుందా  తులసి కోట కటారు C ఎంత చెబుతున్నా. వీనకుండా 5ಾರಿ వ్యర్ధాలు  తెచ్చి బ్యాగుల్లో' విసిరి వెళ్లిపోతుండటంతో సచివా; సిబ్బంది వినూత్న ఆలోచన  లయ చేశారు:  నిర్లక్ష్యానికి భక్తిని అడ్డుగా . పెట్టి పరిశుభ్రతను సాధించారు . ప్రాంతంలో మంగళగిరిలోని గౌతమ బుద్ధా ప్రస్తుతం తులసికోట రోడ్డులో ఎప్పటికప్పుడు చెత్త తొల గతంలో ఇలా గిస్తున్నా . ఎవరో ఒకరు మళ్లీ చేసి ఆద్యాత్మిక శోభను  అక్కడ చెత్తను తీసుకొచ్చి పడేసేవారు  మలతో పూజలు తీసుకొచ్చారు:. ప్రాంతంలో' దీంతో స్వచ్చాంధ్ర . దీంతో అంబాసిడర్ యడ్ల, ಬಂಡಿ' 0 ఎవరూ చెత్త వేయలేదు   వినూత్న ఆలోచన దివ్య ఒక ఉపాయం  ఒకటో' ఆలో చించారు చేసిన దివ్యః సిబ్బందిని ఉన్నతాధికారులు . వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి . బద ప్రాంతాన్ని శుభ్రం చేసి  అబినందించారు వారం ఉదయం 09 న్యూసెటుడే' తాడేపల్లి, మంగళగిరి తులసికోటను ప్రతిష్టించారు పసుపూ కుంకు చెత్త వేయకుందా  తులసి కోట కటారు C ఎంత చెబుతున్నా. వీనకుండా 5ಾರಿ వ్యర్ధాలు  తెచ్చి బ్యాగుల్లో' విసిరి వెళ్లిపోతుండటంతో సచివా; సిబ్బంది వినూత్న ఆలోచన  లయ చేశారు:  నిర్లక్ష్యానికి భక్తిని అడ్డుగా . పెట్టి పరిశుభ్రతను సాధించారు . ప్రాంతంలో మంగళగిరిలోని గౌతమ బుద్ధా ప్రస్తుతం తులసికోట రోడ్డులో ఎప్పటికప్పుడు చెత్త తొల గతంలో ఇలా గిస్తున్నా . ఎవరో ఒకరు మళ్లీ చేసి ఆద్యాత్మిక శోభను  అక్కడ చెత్తను తీసుకొచ్చి పడేసేవారు  మలతో పూజలు తీసుకొచ్చారు:. ప్రాంతంలో' దీంతో స్వచ్చాంధ్ర . దీంతో అంబాసిడర్ యడ్ల, ಬಂಡಿ' 0 ఎవరూ చెత్త వేయలేదు   వినూత్న ఆలోచన దివ్య ఒక ఉపాయం  ఒకటో' ఆలో చించారు చేసిన దివ్యః సిబ్బందిని ఉన్నతాధికారులు . వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి . బద ప్రాంతాన్ని శుభ్రం చేసి  అబినందించారు వారం ఉదయం 09 న్యూసెటుడే' తాడేపల్లి, మంగళగిరి తులసికోటను ప్రతిష్టించారు పసుపూ కుంకు - ShareChat
నా లైఫ్ టైమ్ టీచర్. #APWelcomesNewTeachers #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:45